Telugu Lyrics
మల్లెపూల మంచములోనా మాలతీల జోడు
కట్టే పట్టు చేరెలొన కన్నెపిల్ల నీడ
అట్టాగె చచెదిరో
చెంపలొన సిగ్గు మొగ్గలు చిగురించె నిశిలో
కొంటె చూపులెన్నో కుంకుమ చెంత
ఎట్టాగె చచెదిరో
కొండవీటి రాయినంటె కొమ్మలొచ్చునంట
రంభ తాన్నొచ్చునంట రంభ తాన్నొచ్చునంట
మదనమంటె కన్యలంటె మరచిపోతారంట
ఎట్టాగె చచెదిరో
పైటచాటున దాగున్న పన్నీటి మేడ
చూపులతోటి తెరిచే చల్లని వీడ
ఎట్టాగె చచెదిరో
మల్లెపూల మంచములోనా మాలతీల జోడు
కట్టే పట్టు చేరెలొన కన్నెపిల్ల నీడ
అట్టాగె చచెదిరో
English Lyrics / Transliteration
Mallepula manchamulona, maalathila jodu
Katte pattu cheerelona, kannepilla needa
Attage chachediro
Champalona siggu moggalu, chigurinchenishilo
Konte chupulennO, kumkuma chentaa
Ettage chachediro
Kondaveeti raayinante, kommalochhunanta
Rambha thaannochhunanta, rambha thaannochhunanta
Madanamante kannyalante, marachipotaranta
Ettage chachediro
Paitachaatuna daagunna, panneeti meda
ChoopulatO ti eri che, challani veeda
Ettage chachediro
Mallepula manchamulona, maalathila jodu
Katte pattu cheerelona, kannepilla needa
Attage chachediro