Telugu Lyrics
ఏతాగో ఎదురోస్తావే
మనసున ముడివోస్తావే
ఏ రంగుల కలవోస్తావే
నా లోకం నీవంటావే
చూపేటి చూపులోనే
బంగారమెట్టాగా
మాటల్లో మెరుపులే
ఉరుములే తెచ్చాగా
ఏనాటినో మన బంధమే
కన్నారే కళ్ళతో
ఏకాంతమైనా దారే
నీతోనే నడపగా
పగిలిన మనసులో
కొత్త ఆశలు పూసెగా
అడిగేది లేదులే
ఏ దేవుడైనా దిగినా
నీతోనే నా లోకము
ఈ క్షణమే నా వజ్రము
మరువగలనా మదిలో
నీ అనురాగాల పయనం
ఏతాగో ఎదురోస్తావే
మనసున ముడివోస్తావే
ఏ రంగుల కలవోస్తావే
నా లోకం నీవంటావే
మనసున ముడివోస్తావే
ఏ రంగుల కలవోస్తావే
నా లోకం నీవంటావే
చూపేటి చూపులోనే
బంగారమెట్టాగా
మాటల్లో మెరుపులే
ఉరుములే తెచ్చాగా
ఏనాటినో మన బంధమే
కన్నారే కళ్ళతో
ఏకాంతమైనా దారే
నీతోనే నడపగా
పగిలిన మనసులో
కొత్త ఆశలు పూసెగా
అడిగేది లేదులే
ఏ దేవుడైనా దిగినా
నీతోనే నా లోకము
ఈ క్షణమే నా వజ్రము
మరువగలనా మదిలో
నీ అనురాగాల పయనం
ఏతాగో ఎదురోస్తావే
మనసున ముడివోస్తావే
ఏ రంగుల కలవోస్తావే
నా లోకం నీవంటావే
English Lyrics / Transliteration
Ettago edurosthave
Manasuna mudi vosthave
E rangula kalavosthave
Na lokam neevantaave
Choopeti choopulone
Bangaramettaga
Maatallo merupule
Urumule techhaga
Enatino mana bandhame
Kannare kallatho
Ekantamainaa daare
Neethone nadapaga
Pagilina manasulo
Kotha aashalu poosega
Adigedi ledule
E devudainaa digina
Neethone naa lokamu
Ee kshaname naa vajramu
Maruvalegana madhilo
Nee anuraagaala payanam
Ettago edurosthave
Manasuna mudi vosthave
E rangula kalavosthave
Na lokam neevantaave
Manasuna mudi vosthave
E rangula kalavosthave
Na lokam neevantaave
Choopeti choopulone
Bangaramettaga
Maatallo merupule
Urumule techhaga
Enatino mana bandhame
Kannare kallatho
Ekantamainaa daare
Neethone nadapaga
Pagilina manasulo
Kotha aashalu poosega
Adigedi ledule
E devudainaa digina
Neethone naa lokamu
Ee kshaname naa vajramu
Maruvalegana madhilo
Nee anuraagaala payanam
Ettago edurosthave
Manasuna mudi vosthave
E rangula kalavosthave
Na lokam neevantaave