Telugu Lyrics
ఎట్టాగో వుంటాది అన్నాడు
ఏమైతే నాకేం అన్నాడు
ఏమైతే నాకేం అన్నాడు
అంటాడు అందనంటాడు
ఆ దారిలోనే ఉంటాడు
అట్టాగే వుంటాడు
అట్టాగే వుంటాడు
ఎట్టాగో వుంటాది అన్నాడు
ఏమైతే నాకేం అన్నాడు
కొంటె చూపు కొంటె మాట
కొంటె నవ్వు కొంటె తాట
కంట పడగానే కమ్మేస్తాడు
గాలిలోన దాగిపోతాడు
ఎట్టాగో వుంటాది అన్నాడు
ఏమైతే నాకేం అన్నాడు
కొంటె చూపు కొంటె మాట
కొంటె నవ్వు కొంటె తాట
కంట పడగానే కమ్మేస్తాడు
గాలిలోన దాగిపోతాడు
ఏదో ఒకటి
ఏదో ఒకటి
మనసు కోరి
చేస్తూంటాడు
ఎట్టాగో వుంటాది అన్నాడు
ఏమైతే నాకేం అన్నాడు
అంటాడు అందనంటాడు
ఆ దారిలోనే ఉంటాడు
అట్టాగే వుంటాడు
అట్టాగే వుంటాడు
ఎట్టాగో వుంటాది అన్నాడు
ఏమైతే నాకేం అన్నాడు
English Lyrics / Transliteration
Ettago Vuntaadi Annaadu
Emaithe Naakem Annaadu
Emaithe Naakem Annaadu
Antaadu Andananatadu
Aa Daarilone Untaadu
Attaage Vuntaadu
Attaage Vuntaadu
Ettago Vuntaadi Annaadu
Emaithe Naakem Annaadu
Konte Choopu Konte Maata
Konte Navvu Konte Taata
Kanta Padagaane Kammaestaadu
Gaalilona Daagipotaadu
Ettago Vuntaadi Annaadu
Emaithe Naakem Annaadu
Konte Choopu Konte Maata
Konte Navvu Konte Taata
Kanta Padagaane Kammaestaadu
Gaalilona Daagipotaadu
Edho Okati
Edho Okati
Manasu Korri
Chestuntaadu
Ettago Vuntaadi Annaadu
Emaithe Naakem Annaadu
Antaadu Andananatadu
Aa Daarilone Untaadu
Attaage Vuntaadu
Attaage Vuntaadu
Ettago Vuntaadi Annaadu
Emaithe Naakem Annaadu