Telugu Lyrics
నా కళ్ళ ముందు.. ఆడేటి రగడ
ఏటు చూసినా.. నీ రూపమే
నా కళ్ళ ముందు.. ఆడేటి రగడ
మెల్లగ వచ్చి.. నన్ను తాకి
ఎంతో మురిపించి.. వెళ్ళేటి గాలి
నీ ఊపిరే.. నీ ఊపిరే
అందుకేగా.. నే ఊపిరాడక
ఏటు చూసినా.. నీ రూపమే
నా కళ్ళ ముందు.. ఆడేటి రగడ
నీ చూపుల వెలుగుల్లో.. తడిసి
నా మనసు మాయలో.. పడి
నీ చేతల అల్లికల్లో.. కలిసి
ఒక కొత్త లోకంలో.. తేలి
నా మనసులో.. నీ మాయలో
చిక్కుకున్న.. దాసరినే
ఏటు చూసినా.. నీ రూపమే
నా కళ్ళ ముందు.. ఆడేటి రగడ
నుదుట బొట్టుగ.. మారాలనే
నీ పెదవుల పైన.. నవ్వాలనే
నీ కలల లోని.. పూబాటలో
మల్లెపూవుగ.. విరియాలనే
నన్నిలా.. నువ్వలా..
ఆశలే.. రేపుతున్నావు
ఏటు చూసినా.. నీ రూపమే
నా కళ్ళ ముందు.. ఆడేటి రగడ
మెల్లగ వచ్చి.. నన్ను తాకి
ఎంతో మురిపించి.. వెళ్ళేటి గాలి
నీ ఊపిరే.. నీ ఊపిరే
అందుకేగా.. నే ఊపిరాడక
ఏటు చూసినా.. నీ రూపమే
నా కళ్ళ ముందు.. ఆడేటి రగడ
English Lyrics / Transliteration
Naa Kalla Mundu.. Aadeti Ragada
Etu Choosina.. Nee Roopame
Naa Kalla Mundu.. Aadeti Ragada
Mellaga Vachi.. Nannu Thaaki
Entho Muripinchi.. Velleti Gaali
Nee Oopire.. Nee Oopire
Andukega.. Ne Oopiraadaka
Etu Choosina.. Nee Roopame
Naa Kalla Mundu.. Aadeti Ragada
Nee Choopula Velugullo.. Thadisi
Naa Manasu Maayalo.. Padi
Nee Chethala Allikallo.. Kalisi
Oka Kotha Lokamlo.. Theli
Naa Manasulo.. Nee Maayalo
Chikkukunna.. Daasarine
Etu Choosina.. Nee Roopame
Naa Kalla Mundu.. Aadeti Ragada
Nuduta Bottuga.. Maaraalane
Nee Pedavula Paina.. Nvvaalaane
Nee Kalala Loni.. Poobaatalo
Mallepoovuga.. Viriyaalane
Nannila.. Nuvvala..
Aashale.. Reputunnavu
Etu Choosina.. Nee Roopame
Naa Kalla Mundu.. Aadeti Ragada
Mellaga Vachi.. Nannu Thaaki
Entho Muripinchi.. Velleti Gaali
Nee Oopire.. Nee Oopire
Andukega.. Ne Oopiraadaka
Etu Choosina.. Nee Roopame
Naa Kalla Mundu.. Aadeti Ragada