Telugu Lyrics
ఎటు పోయెదను
నా ప్రాణమేమో
నీ పాదములే
ఎటు సాగెదను
ఎటు పోయెదను
నా ప్రాణమేమో
నీ పాదములే
వెన్నెలలో విరిసిన
పున్నమిలో పుట్టిన
నా మనసే నీతోనే
కలిసెనులే
కనులు తెరచి చూసిన
కలలు నిజమై విరిసిన
నా హృదయమే నీతోనే
ఆడెనులే
ఎటు సాగెదను
ఎటు పోయెదను
నా ప్రాణమేమో
నీ పాదములే
నీ చూపులనే
అక్షరాలుగ
నా గుండెలోన
లిఖించితివే
నీ మాటలనే
మంజుల స్వరముగ
నా చెవులలోన
నింపితివే
నీ నవ్వులనే
పూల వానగ
నా పైని కురిపించి
నింపితివే
ఎటు సాగెదను
ఎటు పోయెదను
నా ప్రాణమేమో
నీ పాదములే
ఎటు సాగెదను
ఎటు పోయెదను
నా ప్రాణమేమో
నీ పాదములే
English Lyrics / Transliteration
Etu poyedanu
Naa praaname mo
Nee paadamule
Etu saagedanu
Etu poyedanu
Naa praaname mo
Nee paadamule
Vennelalo virisina
Punammi lo puttina
Naa manase neethone
Kalisenule
Kanulu terachi choosina
Kalalu nijamaai virisina
Naa hrudayamae neethone
Aadenule
Etu saagedanu
Etu poyedanu
Naa praaname mo
Nee paadamule
Nee choopulane
Aksharalu ga
Naa gundelona
Likhinchithive
Nee maatalane
Manjula swaramu ga
Naa chevulalona
Limpithive
Nee navvulane
Poola vaanaga
Naa paini kuripinchi
Nimpithive
Etu saagedanu
Etu poyedanu
Naa praaname mo
Nee paadamule
Etu saagedanu
Etu poyedanu
Naa praaname mo
Nee paadamule