Telugu Lyrics
నీడ నీడ చూసి దోవ పెట్టిన
మబ్బు చిందు చూసి మాయమైన
ఎటు వోతవమ్మా ఏటి గట్టునే
నీడ నీడ చూసి దోవ పెట్టిన
మబ్బు చిందు చూసి మాయమైన
ఎగువన పారేటి ఏరే
ఎగతాలి చేసెనులే
ఎగబడేటి నా ప్రాణమే
ఎందుకు ఆగెనోలే
ఎగువన పారేటి ఏరే
ఎగతాలి చేసెనులే
ఎగబడేటి నా ప్రాణమే
ఎందుకు ఆగెనోలే
ఎటు వోతవమ్మా ఏటి గట్టునే
నీడ నీడ చూసి దోవ పెట్టిన
మబ్బు చిందు చూసి మాయమైన
చూపేది నిజము కాదని
బదులు లేదు నీతో
నేనేం చేశానని
నన్ను వదిలిపోతావని
చూపేది నిజము కాదని
బదులు లేదు నీతో
నేనేం చేశానని
నన్ను వదిలిపోతావని
ఎటు వోతవమ్మా ఏటి గట్టునే
నీడ నీడ చూసి దోవ పెట్టిన
మబ్బు చిందు చూసి మాయమైన
ఎటు వోతవమ్మా ఏటి గట్టునే
నీడ నీడ చూసి దోవ పెట్టిన
మబ్బు చిందు చూసి మాయమైన
ఈ నదిలో ఏముంది
అంత దాగుడుమూతలు
ఈ దారులలో ఏముంది
అంత విరహ వేదనలు
ఈ నదిలో ఏముంది
అంత దాగుడుమూతలు
ఈ దారులలో ఏముంది
అంత విరహ వేదనలు
ఎటు వోతవమ్మా ఏటి గట్టునే
నీడ నీడ చూసి దోవ పెట్టిన
మబ్బు చిందు చూసి మాయమైన
ఎటు వోతవమ్మా ఏటి గట్టునే
నీడ నీడ చూసి దోవ పెట్టిన
మబ్బు చిందు చూసి మాయమైన
English Lyrics / Transliteration
Needa Needa Chusi Dova Pettina
Mabbu Chindu Chusi Mayamaina
Etu Votavamma Yeti Gattune
Needa Needa Chusi Dova Pettina
Mabbu Chindu Chusi Mayamaina
Eguvana Paareti Ere
Egathali Chesenule
Egabadeti Naa Pranamé
Enduku Aagenole
Eguvana Paareti Ere
Egathali Chesenule
Egabadeti Naa Pranamé
Enduku Aagenole
Etu Votavamma Yeti Gattune
Needa Needa Chusi Dova Pettina
Mabbu Chindu Chusi Mayamaina
Choopedi Nijamu Kaadani
Badulu Ledu Neetho
Nenem Chesanani
Nannu Vadilipotavani
Choopedi Nijamu Kaadani
Badulu Ledu Neetho
Nenem Chesanani
Nannu Vadilipotavani
Etu Votavamma Yeti Gattune
Needa Needa Chusi Dova Pettina
Mabbu Chindu Chusi Mayamaina
Etu Votavamma Yeti Gattune
Needa Needa Chusi Dova Pettina
Mabbu Chindu Chusi Mayamaina
Ee Nadilo Emundi
Antha Daagudumootalu
Ee Daarulalo Emundi
Antha Viraha Vedanalu
Ee Nadilo Emundi
Antha Daagudumootalu
Ee Daarulalo Emundi
Antha Viraha Vedanalu
Etu Votavamma Yeti Gattune
Needa Needa Chusi Dova Pettina
Mabbu Chindu Chusi Mayamaina
Etu Votavamma Yeti Gattune
Needa Needa Chusi Dova Pettina
Mabbu Chindu Chusi Mayamaina