Telugu Lyrics
ఎటుబోతివి పిల్లా ఎటుబోతివి పిల్లా
పగలంతా నా చెంత పవ్వళించి
రాత్రికి రాత్రే ఎటుబోతివి పిల్లా
పగలంతా నా చెంత పవ్వళించి
రాత్రికి రాత్రే ఎటుబోతివి పిల్లా
ఎటుబోతివి పిల్లా ఎటుబోతివి పిల్లా
ఏనాటినో నా ప్రాణాలన్నీ
ఇచ్చి కొన్నాను నిన్ను
ఏనాటినో నా ప్రాణాలన్నీ
ఇచ్చి కొన్నాను నిన్ను
నీవుంటే చాలు మరేమి వద్దు
అనుకున్నాను నిన్ను
నీవుంటే చాలు మరేమి వద్దు
అనుకున్నాను నిన్ను
అనుకున్నాను నిన్ను
ఎటుబోతివి పిల్లా ఎటుబోతివి పిల్లా
వయసుతోనే కలిసిన మనసులు
ఎన్నడూ విడివడవు
వయసుతోనే కలిసిన మనసులు
ఎన్నడూ విడివడవు
ఎడబాటు కష్టాలు ఎన్నడూ ఎరుగవు
ఎడబాటు కష్టాలు ఎన్నడూ ఎరుగవు
ఎరుగవు పిల్లా
ఎటుబోతివి పిల్లా ఎటుబోతివి పిల్లా
ఆనందం నిండిన జీవితంలో
ఎంతటి మార్పు వచ్చెను
ఆనందం నిండిన జీవితంలో
ఎంతటి మార్పు వచ్చెను
నిన్నటివరకే తోడున్న నీ
నేడెటు పోయెనో
నిన్నటివరకే తోడున్న నీ
నేడెటు పోయెనో
నేడెటు పోయెనో
ఎటుబోతివి పిల్లా ఎటుబోతివి పిల్లా
పగలంతా నా చెంత పవ్వళించి
రాత్రికి రాత్రే ఎటుబోతివి పిల్లా
ఎటుబోతివి పిల్లా ఎటుబోతివి పిల్లా
English Lyrics / Transliteration
Etubothivi pilla etubothivi pilla
Pagalantha naa chenta pavvalinchi
Rathiriki ratre etubothivi pilla
Pagalantha naa chenta pavvalinchi
Rathiriki ratre etubothivi pilla
Etubothivi pilla etubothivi pilla
Enatino naa praanaalanni
Ichchi konnanu ninnu
Enatino naa praanaalanni
Ichchi konnanu ninnu
Nuvvunte chaalu maremi vaddu
Anukunnanu ninnu
Nuvvunte chaalu maremi vaddu
Anukunnanu ninnu
Anukunnanu ninnu
Etubothivi pilla etubothivi pilla
Vayusuthoone kalisina manasulu
Ennadu vidivadavu
Vayusuthoone kalisina manasulu
Ennadu vidivadavu
Edabaatu kashtaalu ennadu erugavu
Edabaatu kashtaalu ennadu erugavu
Erugavu pilla
Etubothivi pilla etubothivi pilla
Aanandam nindina jeevithamlo
Entati maarpu vacchenu
Aanandam nindina jeevithamlo
Entati maarpu vacchenu
Ninnativarakey thodunna nee
Nedetu poyeno
Ninnativarakey thodunna nee
Nedetu poyeno
Nedetu poyeno
Etubothivi pilla etubothivi pilla
Pagalantha naa chenta pavvalinchi
Rathiriki ratre etubothivi pilla
Etubothivi pilla etubothivi pilla