Telugu Lyrics
ఎటుల బ్రోతువో
అనుదినంబు నీ దాసుల
అనుదినంబు నీ దాసుల
ఆతురతతో నీ కరుణ
ఆతురతతో నీ కరుణ
ఎదురుచూచు చున్నారయ్యా
ఎదురుచూచు చున్నారయ్యా
అంతులేని నీ మాయను
అంతులేని నీ మాయను
అర్థమవ్వదు మాకునయ్యా
అర్థమవ్వదు మాకునయ్యా
నిన్ను నమ్మి యున్నారయ్యా
నిన్ను నమ్మి యున్నారయ్యా
కాపాడుమయ్యా దేవా
కాపాడుమయ్యా దేవా
English Lyrics / Transliteration
Etula brotuvO
Anudinam’bu nee dAsula
Anudinam’bu nee dAsula
AturatatO nee karuNa
AturatatO nee karuNa
EduruchUchu chunnArayya
EduruchUchu chunnArayya
AntulEni nee mAyunu
AntulEni nee mAyunu
Arthama’vvadu mAkunayya
Arthama’vvadu mAkunayya
Ninnu nammi yunnArayya
Ninnu nammi yunnArayya
KApADumayyA dEvA
KApADumayyA dEvA