Telugu Lyrics
అని నువ్వు కొట్టుకునే
అహ నా కొడుకు నీ కొడుకు
అని నువ్వు చెప్పుకునే
ఒకడె ఎవడె ఎవడె ఎవడె
పుట్టగానే నవ్వినాడు
ఒకడె ఎవడె ఎవడె ఎవడె
చావులో కూడా నవ్వాడు
అమ్మకడుపులోంచి అమ్మ
అరుస్తూ వస్తాడు
నవ్వేసి బతకాలిరా
అంటూ పలకరిస్తాడు
ఏలాలె ఈ జగమెల్ల
కలిసి నవ్వుతూ
ఏడవకూడదె ఎప్పుడు
కన్ను మూస్తూ
అవునంటె అవునంటె
అంటె మనిషి
ఏడుస్తె ఏడుస్తె
ఎందుకు మనిషి
నవ్వుతూనే బ్రతికితే
నేను ఉన్నాను
నవ్వించగలిగితే
నేను దేవుడు
English Lyrics / Transliteration
Ani nuvvu kottukune
Aha na koduku ni koduku
Ani nuvvu cheppukune
Okade evade evade evade
Puttagane navvinadu
Okade evade evade evade
Chaavulo kuda navvadu
Ammakadupulonchi amma
Aruustu vastadu
Navvesi batakalira
Antu palakaristadu
Elale ee jagamella
Kalisi navvutu
Edavakudadhe eppudu
Kannu mustu
Avunante avunante
Ante manishi
Eduste eduste
Enduku manishi
Navvutune brathikithe
Nenu unnanu
Navvinchagaligithey
Nenu devudu