Telugu Lyrics
ఏమమ్మా కంప్యూటర్ అమ్మా
ఇదిగో నీ కావలసింది
అదిగో నీ కావాలిసింది
ఇదిగో నీ కావలసింది
అదిగో నీ కావాలిసింది
ఓ చందమామ
ఏమమ్మా కంప్యూటర్ అమ్మా
ఏమమ్మా కంప్యూటర్ అమ్మా
నాకు కొన్ని లెక్కలున్నాయ్
లెక్కలు నీవు చెప్పావంట
నాకు కొన్ని లెక్కలున్నాయ్
లెక్కలు నీవు చెప్పావంట
ఏమిటి నా సంపదలంటూ
ఎంత నా అప్పులంటూ
ఏమిటి నా సంపదలంటూ
ఎంత నా అప్పులంటూ
లెక్క చెప్పు చందమామ
ఏమమ్మా కంప్యూటర్ అమ్మా
ఏమమ్మా కంప్యూటర్ అమ్మా
మొదలు ఎంత పెట్టావో
వడ్డీ ఎంత వచ్చిందో
మొదలు ఎంత పెట్టావో
వడ్డీ ఎంత వచ్చిందో
ఖర్చు ఎంత అయిందో
లాభం ఎంత వచ్చిందో
ఖర్చు ఎంత అయిందో
లాభం ఎంత వచ్చిందో
చెప్పు చందమామ
ఏమమ్మా కంప్యూటర్ అమ్మా
ఏమమ్మా కంప్యూటర్ అమ్మా
ఆది నుంచీ అంతం వరకూ
ఆది నుంచీ అంతం వరకూ
అన్ని వివరాలు చెప్పు
అన్ని వివరాలు చెప్పు
కొన్నదెంత
అమ్మినదెంత
కొన్నదెంత
అమ్మినదెంత
లాభ నష్టాలు చెప్పు
లాభ నష్టాలు చెప్పు
చందమామ
ఏమమ్మా కంప్యూటర్ అమ్మా
ఏమమ్మా కంప్యూటర్ అమ్మా
ఇదిగో నీ కావలసింది
అదిగో నీ కావాలిసింది
ఓ చందమామ
ఏమమ్మా కంప్యూటర్ అమ్మా
ఏమమ్మా కంప్యూటర్ అమ్మా
English Lyrics / Transliteration
Emamma computer amma
Idigo nee kaavalasindi
Adigo nee kaavalasindi
Idigo nee kaavalasindi
Adigo nee kaavalasindi
O chandamama
Emamma computer amma
Emamma computer amma
Naaku konni lekkalunnayi
Lekkalani neevu cheppavanta
Naaku konni lekkalunnayi
Lekkalani neevu cheppavanta
Emiti na sampadalanTu
Enta na appulalanTu
Emiti na sampadalanTu
Enta na appulalanTu
Lekka cheppu chandamama
Emamma computer amma
Emamma computer amma
Modalu enta pettavo
Vaddi enta vachchindo
Modalu enta pettavo
Vaddi enta vachchindo
Kharchu enta ayindo
Labham enta vachchindo
Kharchu enta ayindo
Labham enta vachchindo
Cheppu chandamama
Emamma computer amma
Emamma computer amma
Aadi nunchi antam varaku
Aadi nunchi antam varaku
Anni vivaraalu cheppu
Anni vivaraalu cheppu
Konnadenta
Amminadenta
Konnadenta
Amminadenta
Labha nashtaalu cheppu
Labha nashtaalu cheppu
Chandamama
Emamma computer amma
Emamma computer amma
Idigo nee kaavalasindi
Adigo nee kaavalasindi
O chandamama
Emamma computer amma
Emamma computer amma