Telugu Lyrics
మానవులమంచు మమ్ము నెంచకుము
ఎవరని కొలుతుము ఎవరని కొలుతుము
మానవులమంచు మమ్ము నెంచకుము
ఎవరని కొలుతుము ఎవరని కొలుతుము
జగముల సృష్టించు జగముల సృష్టించు
సృష్టికర్త నీవే
జగముల సృష్టించు సృష్టికర్త నీవే
జగముల పాలింపు జగముల పాలింపు
పరిపాలకుడవు నీవే
జగముల పాలింపు పరిపాలకుడవు నీవే
సంహారము చేయు సంహారము చేయు
సంహార స్వరూపుడవు నీవే
సంహారము చేయు సంహార స్వరూపుడవు నీవే
త్రిమూర్తుల రూపము త్రిమూర్తుల రూపము
తానెవ్వరో నీవే
త్రిమూర్తుల రూపము తానెవ్వరో నీవే
లోకమున నున్నది లోకమున నున్నది
నీ రూపమే నీవే
లోకమున నున్నది నీ రూపమే నీవే
ఆకాశములోని ఆకాశములోని
అంతయు నీవే
ఆకాశములోని అంతయు నీవే
భూమిని కొలుతుము భూమిని కొలుతుము
బ్రతుకు నిచ్చితివని
భూమిని కొలుతుము బ్రతుకు నిచ్చితివని
జలముల కొలుతుము జలముల కొలుతుము
దాహము తీర్చినవని
జలముల కొలుతుము దాహము తీర్చినవని
అగ్నిని కొలుతుము అగ్నిని కొలుతుము
శక్తినిచ్చితివని
అగ్నిని కొలుతుము శక్తినిచ్చితివని
వాయువు కొలుతుము వాయువు కొలుతుము
ప్రాణము నిచ్చితివని
వాయువు కొలుతుము ప్రాణము నిచ్చితివని
నక్షత్రములనెల్ల నక్షత్రములనెల్ల
తారలనెల్ల కొలుతుము
నక్షత్రములనెల్ల తారలనెల్ల కొలుతుము
అంతరిక్షమందు అంతరిక్షమందు
నిండియుంటివని
అంతరిక్షమందు నిండియుంటివని
మానవులమంచు మమ్ము నెంచకుము
ఎవరని కొలుతుము ఎవరని కొలుతుము
English Lyrics / Transliteration
Maanavulamanchu mammu nenchakumu
Evarani koluthumu evarani koluthumu
Maanavulamanchu mammu nenchakumu
Evarani koluthumu evarani koluthumu
Jagamula srushtinchu jagamula srushtinchu
Srushtikartha neeve
Jagamula srushtinchu srushtikartha neeve
Jagamula paalimpujagamula paalimpujagamula paalimpujagamula paalimpu
Paalanaadaravu neeve
Jagamula paalimpujagamula paalimpu paalanaadaravu neeve
Samhaaramu cheyu samhaaramu cheyu
Samhaara swaroopudavu neeve
Samhaaramu cheyu samhaara swaroopudavu neeve
Trimurthula roopamu trimurthula roopamu
Thaannevaro neeve
Trimurthula roopamu thaannevaro neeve
Lokamuna nunnadi lokamuna nunnadi
Nee roopame neeve
Lokamuna nunnadi nee roopame neeve
Aakaashamuloni aakaashamuloni
Anthayu neeve
Aakaashamuloni anthayu neeve
Bhoomini koluthumu bhoomini koluthumu
Brathuku nichithivani
Bhoomini koluthumu brathuku nichithivani
Jalamula koluthumu jalamula koluthumu
Daahamu theerchinavani
Jalamula koluthumu daahamu theerchinavani
Agnini koluthumu agnini koluthumu
Shakthini chithivani
Agnini koluthumu shakthini chithivani
Vaayuvu koluthumu vaayuvu koluthumu
Praanamu nichithivani
Vaayuvu koluthumu praanamu nichithivani
Nakshathramulanella nakshathramulanella
Thaaralanella koluthumu
Nakshathramulanella thaaralanella koluthumu
Antharikshamandu antharikshamandu
Nindi yuntivani
Antharikshamandu nindi yuntivani
Maanavulamanchu mammu nenchakumu
Evarani koluthumu evarani koluthumu