Telugu Lyrics
ఈ లోకాన విడిచావే
ఎవరని నన్ను ఎవరని
ఈ లోకాన విడిచావే
నాకెవరూ లేరని
నాకెవరూ లేరని
నను ఒంటరిని చేశావే
ఒంటరిగా నను చూడలేక
వచ్చినట్టు కల గంటినే
దిక్కులేని దీనరాలిని
రక్షించ వచ్చావుగా
అయ్యో… నిన్ను కలువక ముందు
నేను ఎలా ఉన్నానో
నా బతుకే ఇకపైన
నీకు దారితెలిసెన
ఈ రెక్కలొచ్చిన
నా మనసు పయనమంత
నీ దారిలోనే సాగింది
నీ చూపుతోనే కన్న
కోరికలన్ని నా
అందెలలో మెరిసింది
ఈ రెక్కలొచ్చిన
నా మనసు పయనమంత
నీ దారిలోనే సాగింది
నీ చూపుతోనే కన్న
కోరికలన్ని నా
అందెలలో మెరిసింది
ఎవరని నన్ను ఎవరని
ఈ లోకాన విడిచావే
నాకెవరూ లేరని
నను ఒంటరిని చేశావే
నేను తప్పు చేసి
నీ మనసు నొప్పించి
నీ దారినే వెళ్ళిన
తప్పుంటె క్షమించి
మళ్ళీ నా చేయి
పట్టుకుని నడిపించవా
నీవు నన్ను కాదని
తానెవరు లేరని
అర్థం చేసుకున్నాను
నా గుండె లోతులలో
నా ప్రాణ దీపముతో
నీరూపమే వెలిగింది
నీ ఊహతోనే నా
ప్రతీ క్షణము
పులకించి పోయింది
నా గుండె లోతులలో
నా ప్రాణ దీపముతో
నీరూపమే వెలిగింది
నీ ఊహతోనే నా
ప్రతీ క్షణము
పులకించి పోయింది
ఎవరని నన్ను ఎవరని
ఈ లోకాన విడిచావే
నాకెవరూ లేరని
నను ఒంటరిని చేశావే
English Lyrics / Transliteration
Ee lokana vidichave
Evarani nannu evarani
Ee lokana vidichave
Naakevaroo lerani
Naakevaroo lerani
Nanu ontarini chesave
Ontariga nanu chudaleka
Vachinattu kala gantine
Dikkuleni deenaralini
Rakshinchavachavuga
Ayyo… ninnu kaluvaka mundu
Nenu ela unnano
Naa batuke ikapaina
Neeku daaritelisena
Ee rekkalochhina
Naa manasu payanamanta
Nee daarilone sagindi
Nee chooputhoone kanna
Korikalanni naa
Andelalo merisindi
Ee rekkalochhina
Naa manasu payanamanta
Nee daarilone sagindi
Nee chooputhoone kanna
Korikalanni naa
Andelalo merisindi
Evarani nannu evarani
Ee lokana vidichave
Naakevaroo lerani
Nanu ontarini chesave
Nenu thappu chesi
Nee manasu noppinchi
Nee daarine vellina
Thappunte kshaminchi
Malli naa cheyi
Pattukuni nadipinchava
Neevu nannu kaadani
Thaanu evaru lerani
Ardham chesukunnnu
Naa gunde lothulalo
Naa praana deepamutho
Neeroopame veligindi
Nee oohathone naa
Prathi kshanamu
Pulakinchi poyindi
Naa gunde lothulalo
Naa praana deepamutho
Neeroopame veligindi
Nee oohathone naa
Prathi kshanamu
Pulakinchi poyindi
Evarani nannu evarani
Ee lokana vidichave
Naakevaroo lerani
Nanu ontarini chesave