Telugu Lyrics
ఎవరే ఈ చెలి
ఎవ్వనివో ఈ అలకలు
ఎవరెవరెవరే ఈ చెలి
ఎవరే ఈ చెలి
ఎవరే ఈ చెలి
ఎవ్వనివో ఈ అలకలు
ఎవరెవరెవరే ఈ చెలి
అడుగున పడే నీ అలికిడి
అది విని చేరే మన అలకిడి
మనసు పడే నీ తపనకి
మరులుగ మారే ఈ వైనం
కాలం దాటే ఈ కలవరము
కనులలో నీదే ఈ కలయిక
నీతో నడిచే ఈ నడకకి
నడిరేయి కూడా పగలయ్యే
ఎవరే ఈ చెలి
ఎవరే ఈ చెలి
ఎవ్వనివో ఈ అలకలు
ఎవరెవరెవరే ఈ చెలి
వెన్నెల దారులలో
వయ్యారి నడకలలో
నీవే నే కోరుకున్నది
ఇది కల కాబోలు
అడుగున పడే నీ అలికిడి
అది విని చేరే మన అలకిడి
మనసు పడే నీ తపనకి
మరులుగ మారే ఈ వైనం
కాలం దాటే ఈ కలవరము
కనులలో నీదే ఈ కలయిక
నీతో నడిచే ఈ నడకకి
నడిరేయి కూడా పగలయ్యే
English Lyrics / Transliteration
Evare ee cheli
Evvanivo ee alakalu
Evarevarevare ee cheli
Evare ee cheli
Evare ee cheli
Evvanivo ee alakalu
Evarevarevare ee cheli
Aduguna pade nee alikidi
Adi vini chere mana alikidi
Manasu pade nee tapanaki
Maruluga maare ee vainam
Kaalam daate ee kalavaramu
Kanulalo neede ee kalayika
Neetho nadiche ee nadakaki
Nadireyi kooda pagalayye
Evare ee cheli
Evare ee cheli
Evvanivo ee alakalu
Evarevarevare ee cheli
Vennela daarulalo
Vayyari nadakalalo
Neeve ne korukunnnadi
Idi kala kabolu
Aduguna pade nee alikidi
Adi vini chere mana alikidi
Manasu pade nee tapanaki
Maruluga maare ee vainam
Kaalam daate ee kalavaramu
Kanulalo neede ee kalayika
Neetho nadiche ee nadakaki
Nadireyi kooda pagalayye