Telugu Lyrics
ఎవరేమన్నాను పాఠోసు
పొద్దున్నే లేచి ఆకాశం
చూసి నవ్వేను అరెరే
పొద్దున్నే లేచి ఆకాశం
చూసి నవ్వేను అరెరే
అరెరే అరెరే అరెరే అరెరే
ఎవరేమన్నాను పాఠోసు
ఎవరేమన్నాను పాఠోసు
నన్నెవ్వరు చూడలేని
లోకం ఉంటె బాగుండు
నన్నెవ్వరు చూడలేని
లోకం ఉంటె బాగుండు
ఎవ్వరు కనబడని
ఆనందం అందుంటే బాగుండు
అందుంటే బాగుండు
అందుంటే బాగుండు
ఎవరేమన్నాను పాఠోసు
ఎవరేమన్నాను పాఠోసు
పొద్దున్నే లేచి ఆకాశం
చూసి నవ్వేను అరెరే
పొద్దున్నే లేచి ఆకాశం
చూసి నవ్వేను అరెరే
అరెరే అరెరే అరెరే అరెరే
ఎవరేమన్నాను పాఠోసు
ఎవరేమన్నాను పాఠోసు
English Lyrics / Transliteration
Evaremannaanu paathosu
Poddunne lechi aakaasham
Choosi navveenu arere
Poddunne lechi aakaasham
Choosi navveenu arere
Arere arere arere arere
Evaremannaanu paathosu
Evaremannaanu paathosu
Nannevaru choodaleni
Lokam unte baagundu
Nannevaru choodaleni
Lokam unte baagundu
Evvaru kanabadani
Aanandam andunte baagundu
Andunte baagundu
Andunte baagundu
Evaremannaanu paathosu
Evaremannaanu paathosu
Poddunne lechi aakaasham
Choosi navveenu arere
Poddunne lechi aakaasham
Choosi navveenu arere
Arere arere arere arere
Evaremannaanu paathosu
Evaremannaanu paathosu