Telugu Lyrics
ఆది పురుషు డో శ్రీనివాసుడో
ఎవరేవ్వెరెవడో ఎవ్వడైయుంటాడో
ఆది పురుషు డో శ్రీనివాసుడో
నారాయణడేనని నా చుట్టుపక్కల
నారాయణడేనని నా చుట్టుపక్కల
అందరనుకుంటున్నారు అందరనుకుంటున్నారు
అందరనుకుంటున్నారు అందరనుకుంటున్నారు
అంతరంగమెరిగినవా డెవడో
ఆది పురుషు డో శ్రీనివాసుడో
మొదలు మొదలు మొదలు వెదకి వెదకి
మరి మరువని వాడెవడో
పొడవు పొడవు పొడవు వెదకి వెదకి
వొడిసిపట్టని వాడెవడో
పొడవు పొడవు పొడవు వెదకి వెదకి
వొడిసిపట్టని వాడెవడో
భూదేవికి భర్త భక్తజన రక్ష
భూదేవికి భర్త భక్తజన రక్ష
నిదురపోనివాడెవడో
నిదురపోనివాడెవడో
నిదురపోనివాడెవడో
నిదురపోనివాడెవడో
శ్రీవేంకటేశ్వరు డని
శ్రీవేంకటేశ్వరు డని
యెవరినో యెవరినో
యెవరినో యెవరినో
ఎవరేవ్వెరెవడో ఎవ్వడైయుంటాడో
ఆది పురుషు డో శ్రీనివాసుడో
English Lyrics / Transliteration
Aadi purushu do Srinivasudo
Evarevvere vadavo evvadaiyuntaado
Aadi purushu do Srinivasudo
Naaraayanadenani naa chuttupakkala
Naaraayanadenani naa chuttupakkala
Andaranukuntunnaaru andarankuntunnaaru
Andaranukuntunnaaru andarankuntunnaaru
Antarangameriginavado evado
Aadi purushu do Srinivasudo
Modalu modalu modalu vedaki vedaki
Mari maruvani vadevedo
Podavu podavu podavu vedaki vedaki
Vodisipattani vadevedo
Podavu podavu podavu vedaki vedaki
Vodisipattani vadevedo
Bhudeviki bhartha bhaktajana raksha
Bhudeviki bhartha bhaktajana raksha
Nidura ponivadevedo
Nidura ponivadevedo
Nidura ponivadevedo
Nidura ponivadevedo
Srivekateshwaradani
Srivekateshwaradani
Yevarino yevarino
Yevarino yevarino
Evarevvere vadavo evvadaiyuntaado
Aadi purushu do Srinivasudo