Telugu Lyrics
ఎవరు రాస్తారులే
ఎవరి జీవితాలనో
ఎవరు తీస్తారులే
ఎవరి హంసలేఖలో
ఎవరు రాస్తారులే
ఎవరి జీవితాలనో
ఎవరు తీస్తారులే
మనసులోన ఏముందో
ఎవరికెరుక
ఆశలేవో రేపుల్లో
ఎవరికెరుక
ఎవరి హంసలేఖలో
ఎవరు రాస్తారులే
ఎవరి జీవితాలనో
ఎవరు తీస్తారులే
కళ్లలోన దాచిన
కథలున్నాయే
మనసులోనే మిగిలిన
మెలికలున్నాయే
మనుషులంతా ముసుగుల్లో
నటిస్తున్నారే
మనసున్న మాటే మా
మనసు దోచుతుందె
కాలమేగా కరిగిపోయే
కన్నీటితో
క్షణమైనా ఆగదుగా
బతుకిలా
ఎవరి హంసలేఖలో
ఎవరు రాస్తారులే
ఎవరి జీవితాలనో
ఎవరు తీస్తారులే
ఎవరి హంసలేఖలో
ఎవరు రాస్తారులే
ఎవరి జీవితాలనో
ఎవరు తీస్తారులే
మనసులోన ఏముందో
ఎవరికెరుక
ఆశలేవో రేపుల్లో
ఎవరికెరుక
English Lyrics / Transliteration
Evaru rastharle
Evari jeevithalano
Evaru theestharle
Evari hamsalekhalo
Evaru rastharle
Evari jeevithalano
Evaru theestharle
Manasulona emundo
Evarikeruka
Aashalevo repullo
Evarikeruka
Evari hamsalekhalo
Evaru rastharle
Evari jeevithalano
Evaru theestharle
Kallalona daachina
Kathalunnaye
Manasulone migilina
Melikalunnaye
Manushalantha musugullo
Natisthunnare
Manasunna maate maa
Manasu dochuthunde
Kalamega karigipoye
Kannneetho
Kshanamaina agaduga
Bathukila
Evari hamsalekhalo
Evaru rastharle
Evari jeevithalano
Evaru theestharle
Evari hamsalekhalo
Evaru rastharle
Evari jeevithalano
Evaru theestharle
Manasulona emundo
Evarikeruka
Aashalevo repullo
Evarikeruka