Telugu Lyrics
ఎవరెవరికో కలవాలంటూ
అనిపిస్తుందో తెలియనంతలో
అందనంతలో
కలలోనైనా కనిపిస్తుందో
కళవళపడే ఈ హృదయానికి
అందంగా ఏ కథ చెప్పిందో
కలిసి నడిచి వద్దాం
మౌన రాగాలన్ని
వినపడలేదా నిన్నే
కాలం కరిగింది
కాలాతీతం ఇక మన బంధం
చూసే కళ్ళకు
పండుగ కాదా ఈ కలయిక
హృదయ స్పందన
తగిలిన గాయం మాయెన
ఎవరినెప్పుడు ఎప్పుడెప్పుడో
ఎవరెవరికో కలవాలంటూ
అనిపిస్తుందో తెలియనంతలో
అందనంతలో
కలలోనైనా కనిపిస్తుందో
కళవళపడే ఈ హృదయానికి
అందంగా ఏ కథ చెప్పిందో
కలిసి నడిచి వద్దాం
నీతోనే నా లోకం
ఎందుకో తెలియదు
నాతోనే నీ లోకం
జరిగింది చెప్పదు
రంగులన్నీ నీవే
అందమైన ఈ వేళ
కొత్త లోకాలు
అందుకోసం మన పయనం
మనసు పొరల్లో
పుట్టిన ఈ ప్రేమ
కొత్త వెలుగులో
తోడుగా నువ్వుంటే చాలు
ఎవరినెప్పుడు ఎప్పుడెప్పుడో
ఎవరెవరికో కలవాలంటూ
అనిపిస్తుందో తెలియనంతలో
అందనంతలో
కలలోనైనా కనిపిస్తుందో
కళవళపడే ఈ హృదయానికి
అందంగా ఏ కథ చెప్పిందో
కలిసి నడిచి వద్దాం
English Lyrics / Transliteration
Evarevariko kalavalantu
Anipistundo telinanantalo
Andanantalo
Kalalonaaina kanipistundo
Kalavala pade ee hrudayaniki
Andanga ye katha cheppindo
Kalisi nadichi vaddam
Mouna ragalanni
Vinapadaleda ninne
Kalam karigindi
Kalateetam ika mana bandham
Chuse kallaku
Panduga kada ee kalayika
Hrudaya spandana
Tagilina gayam maayena
Evarineppudu eppudeppudo
Evarevariko kalavalantu
Anipistundo telinanantalo
Andanantalo
Kalalonaaina kanipistundo
Kalavala pade ee hrudayaniki
Andanga ye katha cheppindo
Kalisi nadichi vaddam
Neethone naa lokam
Enduko teliyadu
Naathone nee lokam
Jarigindi cheppadu
Rangulanni neeve
Andamaina ee vela
Kotta lokalu
Andukosam mana payanam
Manasu porallo
Puttina ee prema
Kotta velugulo
Thoduga nuvvente chalu
Evarineppudu eppudeppudo
Evarevariko kalavalantu
Anipistundo telinanantalo
Andanantalo
Kalalonaaina kanipistundo
Kalavala pade ee hrudayaniki
Andanga ye katha cheppindo
Kalisi nadichi vaddam