Telugu Lyrics
ఎవరివో ఎచట నుంటివో
నా వలపు నిండిన నీదు హృది
నను చేరఁగ రావా
ఎవరీవో ఎచట నుంటివో
ఎవరివో ఎచట నుంటివో
నా వలపు నిండిన నీదు హృది
నను చేరఁగ రావా
మనసునందున దాచిన మమత
మరపురానిది నా ప్రేమ
తనయందున వెదకిన దైవం
దొరకలేక యిటు పరితపించె
దొరకలేక యిటు పరితపించె
ఎవరీవో ఎచట నుంటివో
ఎవరివో ఎచట నుంటివో
నా వలపు నిండిన నీదు హృది
నను చేరఁగ రావా
వెన్నెలవోలె నను నీ కౌగిలి
పొందుపరుచుకొన రావా
కమ్మని నీ పదముల ముందర
కరిగిపోవగ రావా
కరిగిపోవగ రావా
ఎవరీవో ఎచట నుంటివో
ఎవరివో ఎచట నుంటివో
నా వలపు నిండిన నీదు హృది
నను చేరఁగ రావా
English Lyrics / Transliteration
Evarivo echata nuntivo
Naa valapu nindina needu hrudi
Nanu cherag raava
Evarivo echata nuntivo
Evarivo echata nuntivo
Naa valapu nindina needu hrudi
Nanu cherag raava
Manasunanudana daachina mamatha
Marapuraanidi naa prema
Thanayanduna vedakina daivam
Dorakaleaka itu parithapinchhe
Dorakaleaka itu parithapinchhe
Evarivo echata nuntivo
Evarivo echata nuntivo
Naa valapu nindina needu hrudi
Nanu cherag raava
Vennelavole nanu nee kaugiIi
Ponduparuchukona raava
Kammani nee padamula mundara
Karigipovaga raava
Karigipovaga raava
Evarivo echata nuntivo
Evarivo echata nuntivo
Naa valapu nindina needu hrudi
Nanu cherag raava