Telugu Lyrics
ఎవరికెవరు తెలుసులే..
ఎవరో అతనెవరో..
ఎవరికెవరు తెలుసులే..
ఆకాశమే హద్దురా..
అంతలోనే ఆగేదెలా..
ఆశలన్ని ఆకాశమే..
అవన్నీ నిజమైతే..
ఎవరో అతనెవరో..
ఎవరికెవరు తెలుసులే..
ఎవరో అతనెవరో..
ఎవరికెవరు తెలుసులే..
ఎండగా ఉంటే..
నీడ చాలు..
మైమరచి పోతే..
గాలి చాలు..
మబ్బు పడితే..
వర్షం చాలు..
మది నిండితే..
ప్రేమ చాలు..
ఏదేదో వెతుకుతూ..
అటు ఇటు తిరిగే..
నదిలా ఉంటే..
సంద్రం చాలు..
ఎదో పాడమని..
పిలుస్తుంటే..
స్వరం చాలు..
హృదయం చాలు..
ఎవరో అతనెవరో..
ఎవరికెవరు తెలుసులే..
ఎవరో అతనెవరో..
ఎవరికెవరు తెలుసులే..
ఒంటరిగా ఉంటే..
తోడు చాలు..
కనుమరుగైతే..
జ్ఞాపకం చాలు..
బరువులెన్నో..
ఒంటిపై ఉంటే..
అండ చాలు..
బాధ చాలు..
ఎన్నో లోకాల్లో..
తిరుగుతుంటే..
ఒక లోకం చాలు..
నా లోకం చాలు..
ఎన్నో రంగుల్లో..
మెరుస్తుంటే..
ఒక రంగు చాలు..
నా రంగు చాలు..
ఎవరో అతనెవరో..
ఎవరికెవరు తెలుసులే..
ఎవరో అతనెవరో..
ఎవరికెవరు తెలుసులే..
ఆకాశమే హద్దురా..
అంతలోనే ఆగేదెలా..
ఆశలన్ని ఆకాశమే..
అవన్నీ నిజమైతే..
ఎవరో అతనెవరో..
ఎవరికెవరు తెలుసులే..
ఎవరో అతనెవరో..
ఎవరికెవరు తెలుసులే..
English Lyrics / Transliteration
Evarikevaru telusule..
Evaro athanevaro..
Evarikevaru telusule..
Aakashame haddura..
Anthalone aagedela..
Aashalanni aakashame..
Avanni nijamaithe..
Evaro athanevaro..
Evarikevaru telusule..
Evaro athanevaro..
Evarikevaru telusule..
Endaga unte..
Needa chaalu..
Maimarachi pothe..
Gaali chaalu..
Mabbu padithe..
Varsham chaalu..
Madi nindithe..
Prema chaalu..
Yededo vethukuthu..
Atu itu thirige..
Nadila unte..
Sandram chaalu..
Edo paadamani..
Pilusthunte..
Swaram chaalu..
Hrudayam chaalu..
Evaro athanevaro..
Evarikevaru telusule..
Evaro athanevaro..
Evarikevaru telusule..
Ontariga unte..
Thodu chaalu..
Kanumarugaithe..
Gnyapakam chaalu..
Baruvulennno..
Ontipai unte..
Anda chaalu..
Badha chaalu..
Enno lokallo..
Thiruguthunte..
Oka lokam chaalu..
Naa lokam chaalu..
Enno rangullo..
Merusthunte..
Oka rangu chaalu..
Naa rangu chaalu..
Evaro athanevaro..
Evarikevaru telusule..
Evaro athanevaro..
Evarikevaru telusule..
Aakashame haddura..
Anthalone aagedela..
Aashalanni aakashame..
Avanni nijamaithe..
Evaro athanevaro..
Evarikevaru telusule..
Evaro athanevaro..
Evarikevaru telusule..