Telugu Lyrics
ఎవరో ఎవరో
ఎవరో ఎవరో
నా గుండెల్లో రేపే కల్లోలం
ఎవరో ఎవరో
ఎవరో ఎవరో
ఎవరో ఎవరో
నా ఊహల్లో నింపే ఈ లోకం
ఏదో జరిగే సూచన
ఎవరో ఎవరో
అంతరంగం ఆగని అలజడి
ప్రతి క్షణం ఓ పలకరింపది
ఏదో జరిగే సూచన
ఎవరో ఎవరో
మనసులోన మొదలైన రాగం
అతను నా ఊహలకే మర్మం
ఎవరో ఎవరో
అతను నా ఊహలకే మర్మం
ఎవరో ఎవరో
ఎవరో ఎవరో
నా గుండెల్లో రేపే కల్లోలం
ఎవరో ఎవరో
ఎవరో ఎవరో
ఎవరో ఎవరో
నా ఊహల్లో నింపే ఈ లోకం
నా గుండెల్లో రేపే కల్లోలం
ఎవరో ఎవరో
ఎవరో ఎవరో
ఎవరో ఎవరో
English Lyrics / Transliteration
Evaro Evaro
Evaro Evaro
Naa gundello repe kallolam
Evaro Evaro
Evaro Evaro
Evaro Evaro
Naa oohallo nimpe ee lokam
Edo jarige soochana
Evaro Evaro
Antharangam aagani alajadi
Prathi kshanam oka palakarimpadi
Edo jarige soochana
Evaro Evaro
Manasulona modalaina raagam
Athadu naa oohalake marmam
Evaro Evaro
Athadu naa oohalake marmam
Evaro Evaro
Evaro Evaro
Naa gundello repe kallolam
Evaro Evaro
Evaro Evaro
Evaro Evaro
Naa oohallo nimpe ee lokam
Naa gundello repe kallolam
Evaro Evaro
Evaro Evaro
Evaro Evaro