Telugu Lyrics
ఎవరో మంటలను రేపెను
హృదయానో ఆశల మంటలు
వెలిగించెను
ఎవరో జ్వాలలను రేకెత్తించెను
ఎవరో మంటలను రేపెను
వెన్నెల దీపాలలో
వయ్యారపు పాటలలో
వెన్నెల దీపాలలో
వయ్యారపు పాటలలో
ఏదో లోకాలు కొత్తగా
అందంగా కనిపించెను
ఎవరో జ్వాలలను రేకెత్తించెను
ఎవరో మంటలను రేపెను
నాకనులలో నా మదిలో
నవ్వుల తరంగాలు
నాకనులలో నా మదిలో
నవ్వుల తరంగాలు
పండుగ లోకం పసిడిలో
పయనించుచున్నటులు
ఎవరో జ్వాలలను రేకెత్తించెను
ఎవరో మంటలను రేపెను
హృదయానో ఆశల మంటలు
వెలిగించెను
ఎవరో జ్వాలలను రేకెత్తించెను
ఎవరో మంటలను రేపెను
English Lyrics / Transliteration
Evaro mantalanu repenu
Hrudayaano aashala mantalu
Veliginchenu
Evaro jwaalanu rekethincheu
Evaro mantalanu repenu
Vennela deepaalalo
Vayyaarapu paatalalo
Vennela deepaalalo
Vayyaarapu paatalalo
Edho lokalu kothagaa
Andamgaa kanipincheu
Evaro jwaalanu rekethincheu
Evaro mantalanu repenu
Naakanulalo naa madhilo
Navvula tharangaalu
Naakanulalo naa madhilo
Navvula tharangaalu
Panduga lokam pasidilo
Payaninchuchunnatlu
Evaro jwaalanu rekethincheu
Evaro mantalanu repenu
Hrudayaano aashala mantalu
Veliginchenu
Evaro jwaalanu rekethincheu
Evaro mantalanu repenu