Telugu Lyrics
ఏమన్నా చూశా ఏవరో నీవు
అంతులేని కథలే నువ్వే
అక్షరం లేని రాతలే నువ్వే
ఈ వయసుకేమో మత్తు వీడదు
ఈ గుండెకేమో పంతం వీడదు
నేను నేనే కాను ఎందుకైనా
నిన్ను చూశాక
ఏవరో నీవు ఏవరో నీవు
ఏమన్నా చూశా ఏవరో నీవు
ఓ నీ రూపం ఓ కలలా
ఓ నీ మాట ఓ వరమా
కనుల ముందు కదిలే
ఒక కావ్యమా
నీ నవ్వులొ చల్లని
గాలిలా
నా మనసున నిండిపోతుంటే
ఏమవుతుందో
ఏవరో నీవు ఏవరో నీవు
ఏమన్నా చూశా ఏవరో నీవు
లోకాలన్నీ మాయలే
నీవే సత్యమనిపిస్తుంటే
నీ తోడుగా ఉంటే
మరేం కావలే
ఈ క్షణమునే ఆపాలని
నా మనసు కోరుతుంటే
కాలం సైతం ఆగిపోదా
నీ వలనే
ఏవరో నీవు ఏవరో నీవు
ఏమన్నా చూశా ఏవరో నీవు
అంతులేని కథలే నువ్వే
అక్షరం లేని రాతలే నువ్వే
ఈ వయసుకేమో మత్తు వీడదు
ఈ గుండెకేమో పంతం వీడదు
నేను నేనే కాను ఎందుకైనా
నిన్ను చూశాక
ఏవరో నీవు ఏవరో నీవు
ఏమన్నా చూశా ఏవరో నీవు
English Lyrics / Transliteration
Emanna chusha evaro neevu
Anthuleni kathale nuvve
Aksharam leni raathale nuvve
Ee vayasukemo maththu veedadu
Ee gundekemo pantham veedadu
Nenu nene kaanu endukaina
Ninnu choosaka
Evaro neevu evaro neevu
Emanna chusha evaro neevu
O nee roopam o kalalaa
O nee maata o varamaa
Kanula mundhu kadhile
Oka kaavyamaa
Nee navvulo challani
Gaalilaa
Naa manasuna nindipothunte
Emavuthundo
Evaro neevu evaro neevu
Emanna chusha evaro neevu
Lokallanni maayale
Neeve satyamani pisthunte
Nee thodugaa unte
Mareem kaavale
Ee kshanamune aapalani
Naa manasu koruthunte
Kaalam saitham aagipodhaa
Nee valane
Evaro neevu evaro neevu
Emanna chusha evaro neevu
Anthuleni kathale nuvve
Aksharam leni raathale nuvve
Ee vayasukemo maththu veedadu
Ee gundekemo pantham veedadu
Nenu nene kaanu endukaina
Ninnu choosaka
Evaro neevu evaro neevu
Emanna chusha evaro neevu