Telugu Lyrics
మనసులోన అలజడి రేపే తను
ఎవరో తను ఏదో తను
మనసులోన అలజడి రేపే తను
ఎవ్వరిని తను తనను
ఎవ్వరిని తను తనను
తనలోనె తేల్చుకోలేని తను
ఎవరి దారి తను
ఎవరి వైనం తను
ఎవరి దారి తను
ఎవరి వైనం తను
ఎవరో తను ఏదో తను
మనసులోన అలజడి రేపే తను
ఎవరో తను ఏదో తను
మనసులోన అలజడి రేపే తను
ఏదో కలలో తిరిగినది
కొత్త లోకం కన్నది
ఏదో కలలో తిరిగినది
కొత్త లోకం కన్నది
నిన్న మొన్న లేనిది
ఇలలోన పుట్టినది
నిన్న మొన్న లేనిది
ఇలలోన పుట్టినది
ఏదో కావాలని
ఏదో వెతకాలని
ఏదో కావాలని
ఏదో వెతకాలని
ఏదో చేయాలని
ఏదో అనాలని
ఏదో చేయాలని
ఏదో అనాలని
అంతులేని ఆశతో
అర్థం కాని ఊహతో
అంతులేని ఆశతో
అర్థం కాని ఊహతో
బయలుదేరెను తను
భయపడుతూనే తను
బయలుదేరెను తను
భయపడుతూనే తను
ఎవరో తను ఏదో తను
మనసులోన అలజడి రేపే తను
ఎవరో తను ఏదో తను
మనసులోన అలజడి రేపే తను
ఎవ్వరిని తను తనను
ఎవ్వరిని తను తనను
తనలోనె తేల్చుకోలేని తను
ఎవరి దారి తను
ఎవరి వైనం తను
ఎవరి దారి తను
ఎవరి వైనం తను
English Lyrics / Transliteration
Manasulona alajadi repe thanu
Evaro thanu edo thanu
Manasulona alajadi repe thanu
Evvarini thanu thananu
Evvarini thanu thananu
Thanalone thelchukoleni thanu
Evari daari thanu
Evari vainam thanu
Evari daari thanu
Evari vainam thanu
Evaro thanu edo thanu
Manasulona alajadi repe thanu
Evaro thanu edo thanu
Manasulona alajadi repe thanu
Edo kalalo thiriginadi
Kotha lokam kannadi
Edo kalalo thiriginadi
Kotha lokam kannadi
Ninna monna lenidi
Ilalona puttindi
Ninna monna lenidi
Ilalona puttindi
Edo kaavalani
Edo vethakalani
Edo kaavalani
Edo vethakalani
Edo cheyalani
Edo anaalani
Edo cheyalani
Edo anaalani
Anthuleni aashatho
Artham kaani oohatho
Anthuleni aashatho
Artham kaani oohatho
Bayaludherenu thanu
Bhayapaduthune thanu
Bayaludherenu thanu
Bhayapaduthune thanu
Evaro thanu edo thanu
Manasulona alajadi repe thanu
Evaro thanu edo thanu
Manasulona alajadi repe thanu
Evvarini thanu thananu
Evvarini thanu thananu
Thanalone thelchukoleni thanu
Evari daari thanu
Evari vainam thanu
Evari daari thanu
Evari vainam thanu