Telugu Lyrics
ఎవ్వరో తెలియనట్టి ఏవరో
లోకాన యెవరున్నారు
నా యెడ సొంత మనుషులు
పసి వయసులోన
పరువము తొడిగిన
చెలియంటే యెవరో
చెలియంటే యెవరో
నా బ్రతుకే యొకటని
నా బ్రతుకే నాదన్న
నన్ను గన్న యెవరో
నన్ను గన్న యెవరో
నాకెపుడు కావాలన్న
కావాలన్న
తలచుకొన్న యెవరో
తలచుకొన్న యెవరో
బొమ్మను నేను
బ్రతుకే ఆట
ఆటలో యెవరో
ఆటలో యెవరో
ఎవరు కల్పించిరి
ఈ జగతిని
యీ భువనమెవ్వరిది
యీ భువనమెవ్వరిది
యీ సృష్టికి కర్త
యీ సృష్టికి కర్త
యెవరో తెలియునా
యెవరో తెలియునా
యెవరో యెవరో యెవ్వరో
ఎవ్వరో తెలియనట్టి ఏవరో
లోకాన యెవరున్నారు
నా యెడ సొంత మనుషులు
English Lyrics / Transliteration
Evvaro teliyanatti evvaro
Lokana evaru unnaru
Naa yeda sonta manushulu
Pasi vayusulona
Paruvamu todigina
Cheliyanṭe evaro
Cheliyanṭe evaro
Naa bratuke okaṭani
Naa bratuke nadanna
Nannu ginna evaro
Nannu ginna evaro
Naakeppuḍu kāvālanna
Kāvālanna
Talachukunna evaro
Talachukunna evaro
Bommanu nenu
Bratuke āṭa
Āṭalō evaro
Āṭalō evaro
Evaru kalpin̄ciri
Ee jagatini
Ee bhuvanaṁmevvadi
Ee bhuvanaṁmevvadi
Ee sr̥ṣṭiki karta
Ee sr̥ṣṭiki karta
Evvaru teliyunā
Evvaru teliyunā
Evvaru evvaru evvaru
Evvaro teliyanatti evvaro
Lokana evaru unnaru
Naa yeda sonta manushulu