Telugu Lyrics
ఎవరులని పిలుతునో ఏ దైవమని కొలుతునో
ఈ జీవిత యాత్రలో
ప్రాణేశ్వరా ప్రాణేశ్వరా
అనురాగ సుధాకర
ప్రాణేశ్వరా ప్రాణేశ్వరా
అనురాగ సుధాకర
నీవే నా లోకమా
ఎవరులని పిలుతునో ఏ దైవమని కొలుతునో
ఈ జీవిత యాత్రలో
నా కనులకు కాంతులిచ్చి
నవజీవన మార్గమేర్పరచి
నా కనులకు కాంతులిచ్చి
నవజీవన మార్గమేర్పరచి
అనురాగ మధువులొలికించి
అంజలి ఘటించుచుందు
నీకు వందనమ్మ
ప్రాణేశ్వరా ప్రాణేశ్వరా
అనురాగ సుధాకర
నీవే నా లోకమా
ఎవరులని పిలుతునో ఏ దైవమని కొలుతునో
ఈ జీవిత యాత్రలో
పది వసంతాల యవ్వనం
పండుగ చేసిన వైనం
పది వసంతాల యవ్వనం
పండుగ చేసిన వైనం
నవరసాల విరసమైన
నయనాల నాట్యశాల
నన్ను లీనం చేసినావు
ప్రాణేశ్వరా ప్రాణేశ్వరా
అనురాగ సుధాకర
నీవే నా లోకమా
ఎవరులని పిలుతునో ఏ దైవమని కొలుతునో
ఈ జీవిత యాత్రలో
English Lyrics / Transliteration
Evarulani piluthuno ae daivamanu koluthuno
Ee jeevitha yātralo
Prāneshwarā prāneshwarā
Anurāga sudhākara
Prāneshwarā prāneshwarā
Anurāga sudhākara
Neeve nā lokamā
Evarulani piluthuno ae daivamanu koluthuno
Ee jeevitha yātralo
Nā kanulaku kānthulichchi
Navajeevana mārgamerpachi
Nā kanulaku kānthulichchi
Navajeevana mārgamerpachi
Anurāga madhuvulolikinchi
Anjali ghaṭinchuchundu
Neeku vandanamma
Prāneshwarā prāneshwarā
Anurāga sudhākara
Neeve nā lokamā
Evarulani piluthuno ae daivamanu koluthuno
Ee jeevitha yātralo
Padi vasanthāla yavvanam
Panduga chesina vainam
Padi vasanthāla yavvanam
Panduga chesina vainam
Navarasāla virasamaina
Nayanāla nāṭyaśālā
Nannu leenam chesinavu
Prāneshwarā prāneshwarā
Anurāga sudhākara
Neeve nā lokamā
Evarulani piluthuno ae daivamanu koluthuno
Ee jeevitha yātralo