Telugu Lyrics
లోకం నడిపే
నిన్ను లెక్కచేయని
రోజుల్లేవంటాయ్
కంటికి కనిపించని
కారణాలే బోలెడు
అయినా చూడు చూడు
నా వైపే తిరిగే
అడుగేస్తె అడుగేసే
అందకుంట అందెనే
చెలిమెలా చెలిమెలా
పగిలెగా పగిలెగా
ప్రతి కుక్కకూ ఓ దినమొస్తుందంట
పదిమందిలో నాకూ ఓ దినమొస్తుందంట
పరిగెత్తు పరిగెత్తు
లోకం నా వశమంట
ఏవో లెక్కలుంటాయ్
లోకం నడిపే
నిన్ను లెక్కచేయని
రోజుల్లేవంటాయ్
ఏదో నా జీవితం
కాలంతో పరుగెడుతుంటే
ఎటుపోతుందో నేనెలా
అడగనులే
అయినా ఏదో తెలుసు
నీకు నన్ను తెలుసు
ఎందుకు తెలుసో
కాదులె
పరిగెత్తు పరిగెత్తు
లోకం నా వశమంట
ప్రతి కుక్కకూ ఓ దినమొస్తుందంట
పదిమందిలో నాకూ ఓ దినమొస్తుందంట
పరిగెత్తు పరిగెత్తు
లోకం నా వశమంట
అడుగేస్తె అడుగేసే
అందకుంట అందెనే
చెలిమెలా చెలిమెలా
పగిలెగా పగిలెగా
ప్రతి కుక్కకూ ఓ దినమొస్తుందంట
పదిమందిలో నాకూ ఓ దినమొస్తుందంట
పరిగెత్తు పరిగెత్తు
లోకం నా వశమంట
English Lyrics / Transliteration
Lōkaṁ naḍipē
Ninnu lekkacēyani
Rōjullēvaṇṭāy
Kaṇṭiki kanipin̄cani
Kāraṇālē bōleḍu
Ayinā cūḍu cūḍu
Nā vaipē tirigē
Aḍugēste aḍugēsē
Andakuṇṭa andenē
Celime’lā celime’lā
Pagile’gā pagile’gā
Prati kukkakū ō dinamostundaṇṭa
Padimandilō nākū ō dinamostundaṇṭa
Parigettu parigettu
Lōkaṁ nā vaśamaṇṭa
Evō lekkaluṇṭāy
Lōkaṁ naḍipē
Ninnu lekkacēyani
Rōjullēvaṇṭāy
Edō nā jīvitaṁ
Kālōntō parugetuṇṭē
Eṭupōtundō nēnelā
Aḍaganulē
Ayi’nā edō telusu
Nīku nannu telusu
Enduku telisō
Kādule
Parigettu parigettu
Lōkaṁ nā vaśamaṇṭa
Prati kukkakū ō dinamostundaṇṭa
Padimandilō nākū ō dinamostundaṇṭa
Parigettu parigettu
Lōkaṁ nā vaśamaṇṭa
Aḍugēste aḍugēsē
Andakuṇṭa andenē
Celime’lā celime’lā
Pagile’gā pagile’gā
Prati kukkakū ō dinamostundaṇṭa
Padimandilō nākū ō dinamostundaṇṭa
Parigettu parigettu
Lōkaṁ nā vaśamaṇṭa