Telugu Lyrics
అరే మ్యారేజ్ స్టోరీ అంటే పెళ్ళికథ
అరే లైఫ్ స్టోరీ అంటే జీవిత కథ
అరే ఎవ్రీ టైం ఐ ఫీల్ యు
ఏంజిల్ లాగా నువ్వొక దేవత
ఏంజిల్ లాగా నువ్వొక దేవత
నాతో నువ్వే ఉంటే చాలు ఇహ
ఏంజిల్ లాగా నువ్వొక దేవత
నాతో నువ్వే ఉంటే చాలు ఇహ
అరే లవ్ స్టోరీ అంటే ప్రేమ కథ
అరే మ్యారేజ్ స్టోరీ అంటే పెళ్ళికథ
అరే లైఫ్ స్టోరీ అంటే జీవిత కథ
అరే ఎవ్రీ టైం ఐ ఫీల్ యు
నిజంగా నీకోసమే చూస్తున్నా
నీ కోసమే నవ్వుతున్నా
నీతో కలలు కంటున్నా
నీకోసమే బ్రతికున్నా
అరే లవ్ స్టోరీ అంటే ప్రేమ కథ
అరే మ్యారేజ్ స్టోరీ అంటే పెళ్ళికథ
అరే లైఫ్ స్టోరీ అంటే జీవిత కథ
అరే ఎవ్రీ టైం ఐ ఫీల్ యు
నీతో కలిసి నడవాలని
నీతో కలిసి ఉండాలని
నీతో కలిసి నవ్వాలని
నీతో కలిసి సాగాలని
అరే లవ్ స్టోరీ అంటే ప్రేమ కథ
అరే మ్యారేజ్ స్టోరీ అంటే పెళ్ళికథ
అరే లైఫ్ స్టోరీ అంటే జీవిత కథ
అరే ఎవ్రీ టైం ఐ ఫీల్ యు
ఏంజిల్ లాగా నువ్వొక దేవత
నాతో నువ్వే ఉంటే చాలు ఇహ
ఏంజిల్ లాగా నువ్వొక దేవత
నాతో నువ్వే ఉంటే చాలు ఇహ
English Lyrics / Transliteration
Are marriage story ante pellikatha
Are life story ante jeevitha katha
Are every time I feel you
Angel laaga nuvvoka devatha
Angel laaga nuvvoka devatha
Naatho nuvve unte chaalu iha
Angel laaga nuvvoka devatha
Naatho nuvve unte chaalu iha
Are love story ante prema katha
Are marriage story ante pellikatha
Are life story ante jeevitha katha
Are every time I feel you
Nijamga neekosame choosthunna
Nee kosame navvuthunna
Neetho kalalu kantunna
Neekosame brathikhunna
Are love story ante prema katha
Are marriage story ante pellikatha
Are life story ante jeevitha katha
Are every time I feel you
Neetho kalisi nadavaalani
Neetho kalisi undaalani
Neetho kalisi navaalani
Neetho kalisi saagaalani
Are love story ante prema katha
Are marriage story ante pellikatha
Are life story ante jeevitha katha
Are every time I feel you
Angel laaga nuvvoka devatha
Naatho nuvve unte chaalu iha
Angel laaga nuvvoka devatha
Naatho nuvve unte chaalu iha