Telugu Lyrics
అందరూ జాగ్రత్తగా ఉండాలి
రాత్రికి రాత్రే ఎవరో వచ్చారు
రాత్రికి రాత్రే ఎవరో వచ్చారు
దొంగలు దొంగలు దొంగలు
దొంగలు దొంగలు దొంగలు
అందరూ జాగ్రత్తగా ఉండాలి
చీకటి పడ్డాక అందరూ
ఇంట్లోంచి బయటికి రావద్దు
అవును అవును రావద్దు
పగలంతా పని చేసుకొని
రాత్రికి విశ్రాంతి తీసుకోండి
అవును అవును తీసుకోండి
ఎవరో ఎక్కడెక్కడి నుంచి
వస్తారో ఎవరికీ తెలియదు
ఆఫీసులకు వెళ్లొద్దు
బయట తిరగద్దు
అందరూ జాగ్రత్తగా ఉండాలి
డబ్బులు ఉన్నవారందరూ
ఇంట్లోంచి బయటికి రావద్దు
అవును అవును రావద్దు
దొంగల భయం వేస్తుంటే
పోలీసులని పిలవద్దు
అవును అవును పిలవద్దు
ఎవరో ఎక్కడెక్కడి నుంచి
వస్తారో ఎవరికీ తెలియదు
ఆఫీసులకు వెళ్లొద్దు
బయట తిరగద్దు
అందరూ జాగ్రత్తగా ఉండాలి
రాత్రికి రాత్రే ఎవరో వచ్చారు
రాత్రికి రాత్రే ఎవరో వచ్చారు
దొంగలు దొంగలు దొంగలు
దొంగలు దొంగలు దొంగలు
అందరూ జాగ్రత్తగా ఉండాలి
English Lyrics / Transliteration
Andaru jaagratthaga undaali
Raathriki raathre evaro vacchaaru
Raathriki raathre evaro vacchaaru
Dongalu dongalu dongalu
Dongalu dongalu dongalu
Andaru jaagratthaga undaali
Cheekati paddaaka andaru
Intlonchi bayatiki raavaddhu
Avunu avunu raavaddhu
Pagalantaa pani chesukoni
Raathriki vishraanthi theesukondi
Avunu avunu theesukondi
Evaro ekkadekkadi nunchi
Vastaaro evariki theliyadu
Aaphisulaku velloddhu
Bayata thiragaddhu
Andaru jaagratthaga undaali
Dabbulu unnavarandaru
Intlonchi bayatiki raavaddhu
Avunu avunu raavaddhu
Dongala bhayam vestunte
Policeulani pilavaddhu
Avunu avunu pilavaddhu
Evaro ekkadekkadi nunchi
Vastaaro evariki theliyadu
Aaphisulaku velloddhu
Bayata thiragaddhu
Andaru jaagratthaga undaali
Raathriki raathre evaro vacchaaru
Raathriki raathre evaro vacchaaru
Dongalu dongalu dongalu
Dongalu dongalu dongalu
Andaru jaagratthaga undaali