Telugu Lyrics
ఎదలో రేగేనులేవో
ఏవో చిలిపి తలంపులేవో
ఎదలో రేగేనులేవో
ఒకటై కలసి ఊహలెన్నో
ఒడిలో చేరి నవ్వేనులేవో
ఏవో చిలిపి తలంపులేవో
ఎదలో రేగేనులేవో
నవ్వే చందమామ నాపై
నవ్వే కొసరి నాపై
తోడెవ్వరే నా యవ్వనానికి
ఎవ్వరే నా తోడు
మెరిసే మెరుపులు నా మనసుకు
అద్దెవారెవ్వరే
జడిసె పువ్వొలె పులకించా
హాయిగ నే నులివెచ్చగా
ఏవో చిలిపి తలంపులేవో
ఎదలో రేగేనులేవో
మరి నీవే నా తొలి వలపు
మరి నీవే నా ప్రతి వలపు
ఎదలో దాచిన తొలి ప్రేమ
అంతరంగపు ప్రియ రాగం
హృదయ వీణపై రాగమాలిక
అనుభూతిలో నా స్వర మాలిక
నీవే నీవే నా రాగమా
నీవే నీవే నా వరమా
ఏవో చిలిపి తలంపులేవో
ఎదలో రేగేనులేవో
ఒకటై కలసి ఊహలెన్నో
ఒడిలో చేరి నవ్వేనులేవో
English Lyrics / Transliteration
EdalO rEgEnulEvO
EvO chilipi talampulEvO
EdalO rEgEnulEvO
Okatai kalasi UhalEnnO
OdiolO chEri navvEnulEvO
EvO chilipi talampulEvO
EdalO rEgEnulEvO
NavvE chandamAma nApai
NavvE kosari nApai
TOdEvvarE nA yauvanAniki
EvvarE nA tOdu
MerisE merupulu nA manasuku
AddEvArevvarE
JaDisE puvvole pulakinchA
hAyiga nE nulivechchagA
EvO chilipi talampulEvO
EdalO rEgEnulEvO
Mari nIvE nA toli valapu
Mari nIvE nA prati valapu
EdalO dAchina toli prEma
antarangapu priya rAgam
hrudaya veeNapai rAgamAlika
anubhutilO nA swara mAlika
nIvE nIvE nA rAgamA
nIvE nIvE nA varamA
EvO chilipi talampulEvO
EdalO rEgEnulEvO
Okatai kalasi UhalEnnO
OdiolO chEri navvEnulEvO