Telugu Lyrics
ఎవరు లేని దారి దేవుని దారి
ఎవ్వరి వాడనో ఎవని వాడనో
ఎవరు లేని దారి దేవుని దారి
గాలి వాడనో మట్టి వాడనో
గంగ వాడనో కాశి వాడనో
గాలి వాడనో మట్టి వాడనో
గంగ వాడనో కాశి వాడనో
ఎవ్వరి వాడనో ఎవని వాడనో
ఎవరు లేని దారి దేవుని దారి
నీటి వాడనో నింగి వాడనో
వెలుగు వాడనో నీడ వాడనో
నీటి వాడనో నింగి వాడనో
వెలుగు వాడనో నీడ వాడనో
ఎవ్వరి వాడనో ఎవని వాడనో
ఎవరు లేని దారి దేవుని దారి
అంతులేని దారి అనంతమైన దారి
అది యెవరూ నడిచిన దారి కాదని
అంతులేని దారి అనంతమైన దారి
అది యెవరూ నడిచిన దారి కాదని
ఎవ్వరి వాడనో ఎవని వాడనో
ఎవరు లేని దారి దేవుని దారి
అంతము లేని లోకాలు
అఖిలము నిండిన రూపాలు
అంతము లేని లోకాలు
అఖిలము నిండిన రూపాలు
ఎవ్వరి వాడనో ఎవని వాడనో
ఎవరు లేని దారి దేవుని దారి
ఎవరు లేని దారి దేవుని దారి
English Lyrics / Transliteration
Evaru leni daari devuni daari
Evvari vadano evani vadano
Evaru leni daari devuni daari
Gaali vadano matti vadano
Ganga vadano kaashi vadano
Gaali vadano matti vadano
Ganga vadano kaashi vadano
Evvari vadano evani vadano
Evaru leni daari devuni daari
Neeti vadano ningi vadano
Velugu vadano needa vadano
Neeti vadano ningi vadano
Velugu vadano needa vadano
Evvari vadano evani vadano
Evaru leni daari devuni daari
Anthu leni daari ananthamaina daari
Adi yevaroo nadichina daari kaadani
Anthu leni daari ananthamaina daari
Adi yevaroo nadichina daari kaadani
Evvari vadano evani vadano
Evaru leni daari devuni daari
Anthamu leni lokalu
Akhilamu nindina roopalu
Anthamu leni lokalu
Akhilamu nindina roopalu
Evvari vadano evani vadano
Evaru leni daari devuni daari
Evaru leni daari devuni daari