Telugu Lyrics
కథ ఉంటే
ఎవరికైనా ఏదైనా అంతుచిక్కని
గతమంటే
మౌనంలో దాగివున్న
మనసుల వెనుక
ఏవో కథలుంటే
కొన్ని రాగాలే
కొన్ని లిపికలే
కొన్ని రాగాలే
కొన్ని లిపికలే
అర్థం కాని
అర్థాలే
ఎవరికైనా ఏదైనా అంతుచిక్కని
కథ ఉంటే
ఎవరికైనా ఏదైనా అంతుచిక్కని
గతమంటే
మనసుకి తెలీని
మెలుకువ వెతుకుతూ
తడబడుతుంటే
చూపుల అలజడి
చూపుల కదలని
ఆశల వెతుకుతూ
తడిసిపోతుంటే
ఒకరిపై ఒకరు
ఒదిగి ఉన్న
క్షణాలను
గడిపేస్తూ
ఒకరికొకరు
అవసరం
లేని
నవ్వులు
పూస్తూ
ఎవరికైనా ఏదైనా అంతుచిక్కని
కథ ఉంటే
ఎవరికైనా ఏదైనా అంతుచిక్కని
గతమంటే
మౌనంలో దాగివున్న
మనసుల వెనుక
ఏవో కథలుంటే
కొన్ని రాగాలే
కొన్ని లిపికలే
కొన్ని రాగాలే
కొన్ని లిపికలే
అర్థం కాని
అర్థాలే
English Lyrics / Transliteration
Katha unte
Evarikaina edaina antuchikkani
Gathamante
Mounamlo dagivunna
Manasula venuka
Yevo kathalunte
Konni raagale
Konni lipikale
Konni raagale
Konni lipikale
Ardham kaani
Ardhaale
Evarikaina edaina antuchikkani
Katha unte
Evarikaina edaina antuchikkani
Gathamante
Manasuki teleni
Melukuva vetukuthoo
Thadabaduthoo
Choopula alajadi
Choopula kadalani
Aashala vetukuthoo
Thadisi pothoo
Okari pai okaru
Odigi unna
Kshanalanu
Gadipestoo
Okarikokaru
Avasaram
Leni
Navvulu
Poosthoo
Evarikaina edaina antuchikkani
Katha unte
Evarikaina edaina antuchikkani
Gathamante
Mounamlo dagivunna
Manasula venuka
Yevo kathalunte
Konni raagale
Konni lipikale
Konni raagale
Konni lipikale
Ardham kaani
Ardhaale