Telugu Lyrics
ఎవరికోసమై ఈ మందహాసం
నీ మదిలో ఆశల పూల వనం
నీ మదిలో ఆశల పూల వనం
ఎవ్వరికోసమై ఈ మందహాసం
నవ్విస్తూ ఉండేటి నీ పెదవులు
నవ్విస్తూ ఉండేటి నీ పెదవులు
ఎవరికో మరి ఎదురు చూచుచున్నవి
ఎవరికో మరి ఎదురు చూచుచున్నవి
ఎవ్వరికోసమై ఈ మందహాసం
కన్నులలో మెరిసేటి ఆశ కిరణాలు
కన్నులలో మెరిసేటి ఆశ కిరణాలు
ఎవరికో మరి స్వాగతించుచున్నవి
ఎవరికో మరి స్వాగతించుచున్నవి
ఎవ్వరికోసమై ఈ మందహాసం
నీ అందమంతా ఆరిపోక మునుపే
నీ అందమంతా ఆరిపోక మునుపే
ఎవరికో మరి దక్కబోయే నవరాగం
ఎవరికో మరి దక్కబోయే నవరాగం
ఎవ్వరికోసమై ఈ మందహాసం
నీ మదిలో ఆశల పూల వనం
నీ మదిలో ఆశల పూల వనం
ఎవ్వరికోసమై ఈ మందహాసం
English Lyrics / Transliteration
Evvarikosam ee mandahasam
Nee madhilo aashala poola vanam
Nee madhilo aashala poola vanam
Evvarikosam ee mandahasam
Navvisthoo undeti nee pedavulu
Navvisthoo undeti nee pedavulu
Evariko mari eduru choochuchunnavi
Evariko mari eduru choochuchunnavi
Evvarikosam ee mandahasam
Kannulalo meriseti aasha kiranlu
Kannulalo meriseti aasha kiranlu
Evariko mari swaagathinchuchunnavi
Evariko mari swaagathinchuchunnavi
Evvarikosam ee mandahasam
Nee andamantha aaripoka munape
Nee andamantha aaripoka munape
Evariko mari dakkaboye navaraagam
Evariko mari dakkaboye navaraagam
Evvarikosam ee mandahasam
Nee madhilo aashala poola vanam
Nee madhilo aashala poola vanam
Evvarikosam ee mandahasam