Telugu Lyrics
పలికేది ఏమిటి వినేది ఏమిటి
ఎవరు ఈ మువ్వలు ఎవరే వేణువులు
పలికేది ఏమిటి వినేది ఏమిటి
కనుపాప నీవే కనుపాప నందే
తలపు నీదే తనువే నీదే
కనుపాప నీవే కనుపాప నందే
తలపు నీదే తనువే నీదే
అలల తాళం అలికిడి పాళం
అలల తాళం అలికిడి పాళం
పలికేది ఏమిటి వినేది ఏమిటి
ఎవరు ఈ మువ్వలు ఎవరే వేణువులు
గుండె గుడిలోన గురుతుగ పలికే
మౌనం వింటే మధురం కదా
గుండె గుడిలోన గురుతుగ పలికే
మౌనం వింటే మధురం కదా
ఈ గాలి సడిలో ఈ మబ్బు గడిలో
ఈ గాలి సడిలో ఈ మబ్బు గడిలో
పలికేది ఏమిటి వినేది ఏమిటి
ఎవరు ఈ మువ్వలు ఎవరే వేణువులు
పలికేది ఏమిటి వినేది ఏమిటి
English Lyrics / Transliteration
Palikedi emiti vinedi emiti
Evaru ee muvvulu evare venuvulu
Palikedi emiti vinedi emiti
Kanupaapa neeve kanupaapa nande
Thalupu neede thanuve neede
Kanupaapa neeve kanupaapa nande
Thalupu neede thanuve neede
Alala thaalam alikidi paalam
Alala thaalam alikidi paalam
Palikedi emiti vinedi emiti
Evaru ee muvvulu evare venuvulu
Gunde gudilona guruthuga palike
Mounam vinte madhuram kada
Gunde gudilona guruthuga palike
Mounam vinte madhuram kada
Ee gaali sadilo ee mabbu gadilo
Ee gaali sadilo ee mabbu gadilo
Palikedi emiti vinedi emiti
Evaru ee muvvulu evare venuvulu
Palikedi emiti vinedi emiti