Telugu Lyrics
కన్నుగీటుకను గన్నొరులు
మరి మరుగేది మరుగేది
మరుగేది మరుగేది
మరుగేది మరుగేది
కాలం నీది నీదే
నా లోకం నీదే నీదే
నీ కన్నుగీటుతో
నా లోకం మరుగేసి
నిను చూస్తున్నా
కన్నుగీటుకను గన్నొరులు
కన్నుగీటుకను గన్నొరులు
జగమంతా నువ్వే
జగమంతా నువ్వే
నీలోనే నేను
నేను లేనే లేనే
నీకు నీవే
నీవు లేక నేను
నేను లేనే లేనే
లేనే లేనే
కన్నుగీటుకను గన్నొరులు
కన్నుగీటుకను గన్నొరులు
మరి మరుగేది మరుగేది
మరుగేది మరుగేది
మరుగేది మరుగేది
కాలాన్ని నీతో
కలిపేయనా
నన్నే నీతో
కలిపేయనా
నిజమై నాలో
మెరిసేయనా
మధురమౌ కల
అయ్యేనా
నిను చూస్తున్నా
కన్నుగీటుకను గన్నొరులు
కన్నుగీటుకను గన్నొరులు
English Lyrics / Transliteration
Kannu geetukanu gannorulu
Mari marugedi marugedi
Marugedi marugedi
Marugedi marugedi
Kaalam needhi needhe
Naa lokam needhi needhe
Nee kannu geetutho
Naa lokam marugesi
Ninu choosthunna
Kannu geetukanu gannorulu
Kannu geetukanu gannorulu
Jagamantha nuvve
Jagamantha nuvve
Neelone nenu
Nenu lene lene
Neeku neeve
Neevu leka nenu
Nenu lene lene
Lene lene
Kannu geetukanu gannorulu
Kannu geetukanu gannorulu
Mari marugedi marugedi
Marugedi marugedi
Marugedi marugedi
Kaalanni neetho
Kalipiyana
Nanne neetho
Kalipiyana
Nijamai naalo
Meriseyana
Madhuramou kala
Ayena
Ninu choosthunna
Kannu geetukanu gannorulu
Kannu geetukanu gannorulu