Telugu Lyrics
కన్ను కన్ను గోడల పైన
కన్ను కన్ను గోడల పైన
కన్ను కన్ను గోడల పైన
చూపు చూపు గుండెల్లోన
గుండెల్లోన గుండెల్లోన
కన్ను కన్ను గోడల పైన
కన్ను కన్ను గోడల పైన
చూపు చూపు గుండెల్లోన
గుండెల్లోన గుండెల్లోన
ఒంటి ఒంటి గొంతుల్లోన
ఒంటి ఒంటి గొంతుల్లోన
శృతి లయలు సంగమం
శృతి లయలు సంగమం
కొమ్మ కొమ్మ కొండల్లోన
కొమ్మ కొమ్మ కొండల్లోన
ఒకటే ఒకటే గమ్యం
ఒకటే ఒకటే గమ్యం
భయం భయం వీడగా
భయం భయం వీడగా
మాయ మాయ వీడగా
మాయ మాయ వీడగా
మనసు మనసు చేరగా
మనసు మనసు చేరగా
చీకటి చీకటి రేగగా
చీకటి చీకటి రేగగా
వెలుగు వెలుగు తాగగా
వెలుగు వెలుగు తాగగా
ఎద భయం భయం వీడగా
ఎద భయం భయం వీడగా
మాయ మాయ వీడగా
మాయ మాయ వీడగా
ఒంటి ఒంటి గొంతుల్లోన
ఒంటి ఒంటి గొంతుల్లోన
శృతి లయలు సంగమం
శృతి లయలు సంగమం
కొమ్మ కొమ్మ కొండల్లోన
కొమ్మ కొమ్మ కొండల్లోన
ఒకటే ఒకటే గమ్యం
ఒకటే ఒకటే గమ్యం
కన్ను కన్ను గోడల పైన
కన్ను కన్ను గోడల పైన
చూపు చూపు గుండెల్లోన
గుండెల్లోన గుండెల్లోన
English Lyrics / Transliteration
Kannu kannu godala paina
Kannu kannu godala paina
Kannu kannu godala paina
Choopu choopu gundellona
Gundellona gundellona
Kannu kannu godala paina
Kannu kannu godala paina
Choopu choopu gundellona
Gundellona gundellona
Onti onti gonthullona
Onti onti gonthullona
Shruthi layalu sangamam
Shruthi layalu sangamam
Komma komma kondallona
Komma komma kondallona
Okathe okathe gamyam
Okathe okathe gamyam
Bhayam bhayam veedaga
Bhayam bhayam veedaga
Maya maya veedaga
Maya maya veedaga
Manasu manasu cheraga
Manasu manasu cheraga
Cheekati cheekati regaga
Cheekati cheekati regaga
Velugu velugu thaagaga
Velugu velugu thaagaga
Eda bhayam bhayam veedaga
Eda bhayam bhayam veedaga
Maya maya veedaga
Maya maya veedaga
Onti onti gonthullona
Onti onti gonthullona
Shruthi layalu sangamam
Shruthi layalu sangamam
Komma komma kondallona
Komma komma kondallona
Okathe okathe gamyam
Okathe okathe gamyam
Kannu kannu godala paina
Kannu kannu godala paina
Choopu choopu gundellona
Gundellona gundellona