Telugu Lyrics
ఫిఫిఫీ ఫీఫీఫీ మ్
ఫిఫిఫీ ఫీఫీఫీ మ్
ఫిఫిఫీ ఫీఫీఫీ మ్
హే.. చకచక నీతోనే
రారా రా పక్కన
చురచుర నా గుండెల్లో
ఉరుకులే కన్నా
ఫిఫిఫీ ఫీఫీఫీ మ్
ఫిఫిఫీ ఫీఫీఫీ మ్
ఫిఫిఫీ ఫీఫీఫీ మ్
ఫిఫిఫీ ఫీఫీఫీ మ్
అరె.. గం గం గం గం
గం గం గం గం
గం గం గం గం
గం గం గం గం
నన్నే చూస్తున్నావే
మెల్లమెల్లగా
ఏదో చేస్తున్నావే
నాలో వింతగా
నువ్వంటే ఇంక నాకిక
అందరితోనూ పోలే
నన్నే దాచుకుంటా
నీలోన దాగా..
అద్దం లోన నేనూ
నవ్వలేకున్నా
నా కళ్ళతో నీకంటూ
కన్నుకొట్టానా
ఒక్క సారే కదా
నీతో వొకటి
నువ్వేమిటో నాకైనా
చెప్పవే వినపడే
ఫిఫిఫీ ఫీఫీఫీ మ్
ఫిఫిఫీ ఫీఫీఫీ మ్
ఫిఫిఫీ ఫీఫీఫీ మ్
ఫిఫిఫీ ఫీఫీఫీ మ్
హే.. చకచక నీతోనే
రారా రా పక్కన
చురచుర నా గుండెల్లో
ఉరుకులే కన్నా
ఫిఫిఫీ ఫీఫీఫీ మ్
ఫిఫిఫీ ఫీఫీఫీ మ్
ఫిఫిఫీ ఫీఫీఫీ మ్
ఫిఫిఫీ ఫీఫీఫీ మ్
అరె.. గం గం గం గం
గం గం గం గం
గం గం గం గం
గం గం గం గం
ఏమైందో తెలియదు
కారణం నువ్వే
కారణం నేనే
నేనేనే
అసలుకి ఏంటంటే
నీతోనే మొదలాయే
అయినది నువ్వే
నువ్వేనే
English Lyrics / Transliteration
Fififee feefeefee m
Fififee feefeefee m
Fififee feefeefee m
Hey.. Chaka chaka neethone
Raara ra pakkana
Chura chura naa gundello
Urukule kanna
Fififee feefeefee m
Fififee feefeefee m
Fififee feefeefee m
Fififee feefeefee m
Are.. Gam gam gam gam
Gam gam gam gam
Gam gam gam gam
Gam gam gam gam
Nanne chusthunnaave
Mellamellaga
Edho chesthunnaave
Naalo vinthaga
Nuvvante inka naakika
Andaritho nuv pole
Nanne daachukunta
Neelona daaga..
Addam lona nenu
Navvalekunna
Naa kallatho neekantu
Kannukottana
Okka saare kada
Neetho okati
Nuvvemito naakinaina
Cheppave vinapade
Fififee feefeefee m
Fififee feefeefee m
Fififee feefeefee m
Fififee feefeefee m
Hey.. Chaka chaka neethone
Raara ra pakkana
Chura chura naa gundello
Urukule kanna
Fififee feefeefee m
Fififee feefeefee m
Fififee feefeefee m
Fififee feefeefee m
Are.. Gam gam gam gam
Gam gam gam gam
Gam gam gam gam
Gam gam gam gam
Em ayindo theliyadu
Karanam nuvve
Karanam nene
Nenene
Asaluki entante
Neethone modalaaye
Ayinadi nuvve
Nuvvene