Telugu Lyrics
ఎటు పోయినది ఈ తీరము
వెన్నెల కన్న చెలికాని
కన్నె వయసే కరగేనా
కన్నె వయసే కరగేనా
ఏమైయినది ఈ ప్రేమ
ఎటు పోయినది ఈ తీరము
వెన్నెల కన్న చెలికాని
కన్నె వయసే కరగేనా
కన్నె వయసే కరగేనా
అందాల రాణి అలరించు రేయి
ఆహా ఆనందాల రాణి
ఏమైయినది ఈ ప్రేమ
ఎటు పోయినది ఈ తీరము
అందాల రాణి అలరించు రేయి
ఆహా ఆనందాల రాణి
నవ యవ్వనమున నర్తించు జాబిలి
నా సంతోషములే నేడంతరించెనా
నేడంతరించెనా
అడగని వరములందింపగ
నా యెదలో అడుగు పెట్టి
ఇంతలో మాయ మయ్యెనా
ఇంతలో మాయ మయ్యెనా
ఏమైయినది ఈ ప్రేమ
ఎటు పోయినది ఈ తీరము
వెన్నెల కన్న చెలికాని
కన్నె వయసే కరగేనా
కన్నె వయసే కరగేనా
ఆశల పల్లకిలో ఊరేగు మదికి
ఆహా ఆశల పల్లకిలో
మధుర స్మృతులే మరిపించు వెలుగు
నా కన్నుల వెలుగే కరిగేనా
కరిగేనా
ఓ ప్రియా నే వెతికే నీ జాడ
కనుపించదేమి నా ప్రేమ
నా కన్నుల వెలుగే కరిగేనా
కరిగేనా
ఏమైయినది ఈ ప్రేమ
ఎటు పోయినది ఈ తీరము
వెన్నెల కన్న చెలికాని
కన్నె వయసే కరగేనా
కన్నె వయసే కరగేనా
English Lyrics / Transliteration
Etu poyinadi ee teeramu
Vennela kanna chelikani
Kanne vayase karagena
Kanne vayase karagena
Emayinadi ee prema
Etu poyinadi ee teeramu
Vennela kanna chelikani
Kanne vayase karagena
Kanne vayase karagena
Andala rani alarinchu reyi
Aaha aanandala rani
Emayinadi ee prema
Etu poyinadi ee teeramu
Andala rani alarinchu reyi
Aaha aanandala rani
Nava yavvanmuna nartinchu jaabili
Naa santoshamule nedantarichena
Nedantarichena
Adagani varamulandimpaga
Naa yedalo adugu petti
Intalo maya mayyena
Intalo maya mayyena
Emayinadi ee prema
Etu poyinadi ee teeramu
Vennela kanna chelikani
Kanne vayase karagena
Kanne vayase karagena
Aashala pallakilo ooregu madhiki
Aaha aashala pallakilo
Madhura smrutule maripinchu velugu
Naa kannula veluge karigena
Karigena
O priya ne vethike nee jaada
Kanupinchademi naa prema
Naa kannula veluge karigena
Karigena
Emayinadi ee prema
Etu poyinadi ee teeramu
Vennela kanna chelikani
Kanne vayase karagena
Kanne vayase karagena