Telugu Lyrics
సినిమా కథ డైలాగులు..
లోకం తీరు తెన్నులు..
మనిషి మనసు మర్మములు..
నేర్పేటి బడి..
పగలూ రేయీ..
పగలూ రేయీ..
కలిసి పోరాడగా..
కసిగా కూడగా..
నవ్వే బడి..
వినరా సోదరా..
తెలియర సోదరా..
బ్రతుకు నీ బ్రతుకు..
బహు సుందరము..
అందుకో..
అందుకో..
అందుకో..
అందుకో..
గెలుపు ఓటమి..
గెలుపు ఓటమి..
రెండూ కలగాలి..
రెండు కలవాలి..
లోకం నీది..
చూడరా చూడరా..
చూడరా చూడరా..
జగతి తీరు..
జీవిత సారం..
అందుకో..
English Lyrics / Transliteration
Cinema katha dialogues..
Lokam theeru thennulu..
Manishi manasu marmamulu..
Nerpeti badi..
Pagalu reyi..
Pagalu reyi..
Kalisi poradagaa..
Kasigaa koodagaa..
Navve badi..
Vinara sodaraa..
Teliyara sodaraa..
Brathuku nee brathuku..
Bahu sundaramu..
Anduko..
Anduko..
Anduko..
Anduko..
Gelupu otami..
Gelupu otami..
Rendu kalagaali..
Rendu kalavaali..
Lokam needi..
Choodaraa choodaraa..
Choodaraa choodaraa..
Jagathi theeru..
Jeevitha saaram..
Anduko..