Telugu Lyrics
నరనరాల్లోన మంట
అడవి నిప్పులాగా
మంట మంట మంట మంట
పగ పగ పగ పగ
కన్నుల నరనర
అడవి సింగమంట
రక్త పాతంట
మంట మంట మంట మంట
నరనరాల్లోన మంట
అడవి నిప్పులాగా
మంట మంట మంట మంట
పగ పగ పగ పగ
కన్నుల నరనర
అడవి సింగమంట
రక్త పాతంట
ఆకాశమంతా
నల్ల నిప్పుల కుంట
భూమి గుండెలోన
పగలున్న కంట
దూసుకుపోతాడు
వేట దెయ్యమంట
ఎత్తిన ప్రతి కత్తి
మారణ హోమమంట
కొత్తగా మొదలంట
యుద్దం కధంట
నీరసించి పోతాడు
ఎదిరి అంట
కోరికల వేటంట
అడవి దారింట
నీది నాది లేదు
అంతా భయమంట
ఖడ్గాల కన్న
కళ్ళల్లో మెరుపుంట
రక్తానిది
నిప్పు నిప్పు నిప్పుంట
మంట మంట మంట మంట
నరనరాల్లోన మంట
అడవి నిప్పులాగా
మంట మంట మంట మంట
పగ పగ పగ పగ
కన్నుల నరనర
అడవి సింగమంట
రక్త పాతంట
English Lyrics / Transliteration
Narana rāllo na manta
Aḍavi nippulāgā
Manta manta manta manta
Paga paga paga paga
Kannula narana ra
Aḍavi siṅgamaṇṭa
Rakta pātaṇṭa
Manta manta manta manta
Narana rāllo na manta
Aḍavi nippulāgā
Manta manta manta manta
Paga paga paga paga
Kannula narana ra
Aḍavi siṅgamaṇṭa
Rakta pātaṇṭa
Ākāśamantā
Nalla nippula kuṇṭa
Bhūmi guṇḍelōna
Pagaluunna kaṇṭa
Dūsukupōtāḍu
Vēṭa deyyamaṇṭa
Ettina prati katti
Māraṇa hōmamaṇṭa
Kottagā modal’aṇṭa
Yud’dhaṁ kadhaṇṭa
Nīrasin̄ci pōtāḍu
Ediri aṇṭa
Kōrikala vēṭaṇṭa
Aḍavi dāriṇṭa
Nīdi nādi lēdu
Antā bhayamaṇṭa
Khad’gāla kanna
Kaḷḷalō merupuṇṭa
Raktānidi
Nippu nippu nippuṇṭa
Manta manta manta manta
Narana rāllo na manta
Aḍavi nippulāgā
Manta manta manta manta
Paga paga paga paga
Kannula narana ra
Aḍavi siṅgamaṇṭa
Rakta pātaṇṭa