Telugu Lyrics
నీ నడుమే ఒక మందుగుండు
ఫైర్-యు-బ్రాండు
నా గుండెల్లో మంట రేపుతుంది
నిన్నే చూసినా
మదిలో సడెన్ గా
చాలా స్పీడుగా
రన్ అవుతుందే
ఎందుకో ఎవరికీ
చెప్పలేనే
అవునా కాదా
అంతేనా మరి
అంతేనా మరి
అంతేనా మరి
ఫైర్-యు-బ్రాండు
నీ నడుమే ఒక మందుగుండు
ఫైర్-యు-బ్రాండు
నా గుండెల్లో మంట రేపుతుంది
సన్నజాజి తీగవు నువ్వే
నాలోన కవితవై
దారిన పోయే చిలుకవు నువ్వే
పలికే పాపవై
నా గొంతులోని గీతం నువ్వే
నా కళ్ళలోని దీపం నువ్వే
నా మనసులోన అగ్ని నువ్వే
నా ఆశలన్నీ నువ్వే
ఎంత చెప్పినా
తనివితీరదే
ఎంత విన్నా
మళ్ళీ మళ్ళీ కావాలనే
ప్రేమ అన్నది
ఇంతేనా మరి
ఫైర్-యు-బ్రాండు
నీ నడుమే ఒక మందుగుండు
ఫైర్-యు-బ్రాండు
నా గుండెల్లో మంట రేపుతుంది
తనివితీరదే
మళ్ళీ మళ్ళీ కావాలనే
ప్రేమ అన్నది
ఇంతేనా మరి
ఫైర్-యు-బ్రాండు
నీ నడుమే ఒక మందుగుండు
ఫైర్-యు-బ్రాండు
నా గుండెల్లో మంట రేపుతుంది
English Lyrics / Transliteration
Nee nadume oka mandugundu
Fire-u-brandu
Naa gundello manta reputundi
Ninne choosina
Madilo sudden ga
Chala speedu ga
Run avuthundhe
Enduko evariki
Cheppalane
Avuna kaada
Anthena mari
Anthena mari
Anthena mari
Fire-u-brandu
Nee nadume oka mandugundu
Fire-u-brandu
Naa gundello manta reputundi
Sannajaji theeguve nuvve
Naalona kavithavai
Dharina poye chilukavu nuvve
Palike paapavai
Naa gonthuloni geetham nuvve
Naa kallaloni deepam nuvve
Naa manasulona agni nuvve
Naa aashalanni nuvve
Entha cheppina
Thanivitheerade
Entha vinna
Malli malli kaavalane
Prema annadi
Inthena mari
Fire-u-brandu
Nee nadume oka mandugundu
Fire-u-brandu
Naa gundello manta reputundi
Thanivitheerade
Malli malli kaavalane
Prema annadi
Inthena mari
Fire-u-brandu
Nee nadume oka mandugundu
Fire-u-brandu
Naa gundello manta reputundi