Telugu Lyrics
నీ గుండెల్లో నేనై ఉండాలి
సింగిల్ ర్యాంకైన సింగిల్ ర్యాంకైన
నీ లైఫ్ లో నేనై ఉండాలి
ఏడు రంగుల వాన బిల్లులా
నీ లైఫ్ లో నేనై ఉండాలి
కాలం కరిగే వేడిలో
నీ చెయ్యి విడువక ఉండాలి
ఒకటే ఒకటే కోరిక
నీ మనసే నాకవ్వాలి
వంద వందల జన్మలకి
నీతోడు నాకు దక్కాలి
ఫస్ట్ ర్యాంకైన ఫస్ట్ ర్యాంకైన
నీ గుండెల్లో నేనై ఉండాలి
సింగిల్ ర్యాంకైన సింగిల్ ర్యాంకైన
నీ లైఫ్ లో నేనై ఉండాలి
నా కళ్ళలో నీ రూపమే
ఎప్పటికీ చెరిగిపోకూడదు
నా పెదవుల చిరునవ్వులు
నీ వల్లే మిగిలిపోవాలి
నా మనసులోని భావాలన్నీ
నీకే తెలవాలి
నా లోకమంతా నువ్వేనని
నీకు అర్థం కావాలి
ఫస్ట్ ర్యాంకైన ఫస్ట్ ర్యాంకైన
నీ గుండెల్లో నేనై ఉండాలి
సింగిల్ ర్యాంకైన సింగిల్ ర్యాంకైన
నీ లైఫ్ లో నేనై ఉండాలి
ఏడు రంగుల వాన బిల్లులా
నీ లైఫ్ లో నేనై ఉండాలి
కాలం కరిగే వేడిలో
నీ చెయ్యి విడువక ఉండాలి
ఒకటే ఒకటే కోరిక
నీ మనసే నాకవ్వాలి
వంద వందల జన్మలకి
నీతోడు నాకు దక్కాలి
English Lyrics / Transliteration
Nee gundello nenai undali
Single rankaina single rankaina
Nee life lo nenai undali
Eedu rangula vaana billula
Nee life lo nenai undali
Kaalam karige vedilo
Nee cheyyi viduvaka undali
Okate okate korika
Nee manase naakavvali
Vanda vandala janmalaki
Neethodu naaku dakkali
First rankaina first rankaina
Nee gundello nenai undali
Single rankaina single rankaina
Nee life lo nenai undali
Naa kallalo nee roopame
Eppatiki cherigipokudadu
Naa pedavula chirunavvulu
Nee valle migilipovali
Naa manasuloni bhavalanni
Neeke telavali
Naa lokamantha nuvvenani
Neeku artham kaavali
First rankaina first rankaina
Nee gundello nenai undali
Single rankaina single rankaina
Nee life lo nenai undali
Eedu rangula vaana billula
Nee life lo nenai undali
Kaalam karige vedilo
Nee cheyyi viduvaka undali
Okate okate korika
Nee manase naakavvali
Vanda vandala janmalaki
Neethodu naaku dakkali