Telugu Lyrics
కాలమా ఆగుమా
నిన్నే నిన్నే ఓడించె
రేపటి నీ రాతని
అరరే ఓ అరరే
కలమా వ్రాయుమా
నిన్నే నిన్నే మార్చేసే
రేపటి నీ రూపమని
మనసున మనసున
ఏదో అలజడి
కదిలే కాలం ఓరవదు
పరుగుల నడకతో
కనులకు కనులకు
ఏదో తలపులు
పిడికిలి బిగించె
చేసే పనులు
ఒకటే ఊపిరి
ఒకటే పిలుపు
స్వేచ్ఛకై చేయు
పోరాటం
ఒకటే ఊపిరి
ఒకటే పిలుపు
స్వేచ్ఛకై చేయు
పోరాటం
మనసున మనసున
ఏదో అలజడి
కదిలే కాలం ఓరవదు
పరుగుల నడకతో
కనులకు కనులకు
ఏదో తలపులు
పిడికిలి బిగించె
చేసే పనులు
ఓ స్వేచ్ఛా!
ఓ స్వేచ్ఛా!
ఓ స్వేచ్ఛా!
ఓ స్వేచ్ఛా!
చరసాల కంతె
చిన్ని గోడలే
మనసుకెంతో
బందాలంట
ఎటు చూడు
రక్తపాతమే
ప్రకృతికంత
శాపమంట
చావుకే భయము
లెవ్వనిలో
ఆ మంట రేగె
రక్తమంత
నింగికి నిచ్చెన
వెయ్యగలమా
చెప్పే చెప్పి
చూపిద్దామా
ఆనందాల
అల్లిక వెయ్
రాలిన ఆశకు
రూపం తెచ్చి
కన్నీటి
చుక్కలు తుడిచి
నవ్వుల
జల్లులు కురిపించ
మరింత
పోరాటం
ఇంకా
పోరాటం
మరింత
పోరాటం
ఇంకా
పోరాటం
మనసున మనసున
ఏదో అలజడి
కదిలే కాలం ఓరవదు
పరుగుల నడకతో
కనులకు కనులకు
ఏదో తలపులు
పిడికిలి బిగించె
చేసే పనులు
ఒకటే ఊపిరి
ఒకటే పిలుపు
స్వేచ్ఛకై చేయు
పోరాటం
ఒకటే ఊపిరి
ఒకటే పిలుపు
స్వేచ్ఛకై చేయు
పోరాటం
అరరే ఓ అరరే
కాలమా ఆగుమా
నిన్నే నిన్నే ఓడించె
రేపటి నీ రాతని
అరరే ఓ అరరే
కలమా వ్రాయుమా
నిన్నే నిన్నే మార్చేసే
రేపటి నీ రూపమని
ఓ స్వేచ్ఛా!
ఓ స్వేచ్ఛా!
ఓ స్వేచ్ఛా!
ఓ స్వేచ్ఛా!
English Lyrics / Transliteration
Kaalamaa Aagumaa
Ninne Ninne Odinche
Repati Nee Raathani
Ararae O Ararae
Kalamaa Vraayumaa
Ninne Ninne Maarchese
Repati Nee Roopamani
Manasuna Manasuna
Edho Alajadi
Kadile Kaalam Oravaḍu
Parugula Nadakato
Kanulaku Kanulaku
Edho Thalapulu
Piḍikili Biginche
Chese Panulu
Okate Oopiri
Okate Pilupu
Swechchai Cheyu
Poraaṭam
Okate Oopiri
Okate Pilupu
Swechchai Cheyu
Poraaṭam
Manasuna Manasuna
Edho Alajadi
Kadile Kaalam Oravaḍu
Parugula Nadakato
Kanulaku Kanulaku
Edho Thalapulu
Piḍikili Biginche
Chese Panulu
O Swechchaa!
O Swechchaa!
O Swechchaa!
O Swechchaa!
Charasala Kante
Chinni Godale
Manasukenṭo
Bandalanṭa
Eṭu Chooḍu
Rakthapaathame
Prakruthikenṭa
Shaapamanṭa
Chaavuke Bhayamu
Levvanilo
Aa Manṭa Rege
Rakthamanta
Ningiki Nicchena
Veyyagalamaa
Cheppe Cheppi
Choopiddamaa
Aanandaala
Allika Vey
Raalina Aashaku
Roopam Thechchi
Kannīṭi
Chukkalu Thudichi
Navvula
Jallulu Kuripincha
Marintha
Poraaṭam
Inkā
Poraaṭam
Marintha
Poraaṭam
Inkā
Poraaṭam
Manasuna Manasuna
Edho Alajadi
Kadile Kaalam Oravaḍu
Parugula Nadakato
Kanulaku Kanulaku
Edho Thalapulu
Piḍikili Biginche
Chese Panulu
Okate Oopiri
Okate Pilupu
Swechchai Cheyu
Poraaṭam
Okate Oopiri
Okate Pilupu
Swechchai Cheyu
Poraaṭam
Ararae O Ararae
Kaalamaa Aagumaa
Ninne Ninne Odinche
Repati Nee Raathani
Ararae O Ararae
Kalamaa Vraayumaa
Ninne Ninne Maarchese
Repati Nee Roopamani
O Swechchaa!
O Swechchaa!
O Swechchaa!
O Swechchaa!