Telugu Lyrics
నాది కాదు ఈ బంధం
నేను వెళ్ళిపోతున్నా
ఈ వీడ్కోలు ఈ క్షణం
కావాలన్నా కనబడవు
చూస్తున్నా కనిపించవు
లోకాలు కదిలినా
నాకిక లెక్కలేదు
ఎందుకో తెలుసా..
నన్ను నేను దాచుకోలేకున్నా
లోకంలో ఉన్న కల్మషం
నాలోనకి వదలకున్నా
ఈ రోజే నాకోసం
ఈ క్షణం నాకోసం
గతమంతా మర్చిపో
రేపన్నది లేదు ఇక్కడ
హాయ్! హాయ్!
హాయ్! హాయ్!
హాయ్! హాయ్!
హాయ్! హాయ్!
నాది కాదు ఈ లోకం
నాది కాదు ఈ బంధం
నేను వెళ్ళిపోతున్నా
ఈ వీడ్కోలు ఈ క్షణం
ఈ లోకం కన్నుల ముందు
ఒక మాయాజాలం
ఏదీ నిజం కాదని
తెలుసు కదా నాకిక
అయినా కొన్నాళ్లపాటు
నమ్మినట్టు నటించా
లోకం నన్ను చూసి
నవ్వుకున్నది నాకు తెలుసు
ఈ రోజే నాకోసం
ఈ క్షణం నాకోసం
గతమంతా మర్చిపో
రేపన్నది లేదు ఇక్కడ
హాయ్! హాయ్!
హాయ్! హాయ్!
హాయ్! హాయ్!
హాయ్! హాయ్!
గెలుపు ఓటముల కన్నా
నా ప్రయాణమే నాకు ముఖ్యం
ఈ విడరాని బంధాల కన్నా
నా స్వేచ్ఛే నాకు ముఖ్యం
నాది కాదు ఈ లోకం
నాది కాదు ఈ బంధం
నేను వెళ్ళిపోతున్నా
ఈ వీడ్కోలు ఈ క్షణం
కావాలన్నా కనబడవు
చూస్తున్నా కనిపించవు
లోకాలు కదిలినా
నాకిక లెక్కలేదు
హాయ్! హాయ్!
హాయ్! హాయ్!
హాయ్! హాయ్!
హాయ్! హాయ్!
English Lyrics / Transliteration
Naadi kaadhu ee bandham
Nenu vellipothunna
Ee veedkolu ee kshanam
Kaavalanna kanabadavu
Choosthunna kanipinchavu
Lokalu kadilina
Naakika lekkaledu
Enduko telusaa..
Nannu nenu daachukolekunna
Lokamlo unna kalmasham
Naalonaki vadalakunna
Ee roje naakosam
Ee kshanam naakosam
Gathamantha marchipo
Repannadhi ledu ikkada
Hi! Hi!
Hi! Hi!
Hi! Hi!
Hi! Hi!
Naadi kaadhu ee lokam
Naadi kaadhu ee bandham
Nenu vellipothunna
Ee veedkolu ee kshanam
Ee lokam kannula mundhu
Oka maayaajaalam
Edi nijam kaadhani
Telusu kadha naakika
Ayinaa konnaallapaatu
Nammivunattu natincha
Lokam nannu choosi
Navvukunadhi naaku telusu
Ee roje naakosam
Ee kshanam naakosam
Gathamantha marchipo
Repannadhi ledu ikkada
Hi! Hi!
Hi! Hi!
Hi! Hi!
Hi! Hi!
Gelupu otamula kannaa
Naa prayanamé naaku mukhyam
Ee vidarani bandhaala kannaa
Naa swechché naaku mukhyam
Naadi kaadhu ee lokam
Naadi kaadhu ee bandham
Nenu vellipothunna
Ee veedkolu ee kshanam
Kaavalanna kanabadavu
Choosthunna kanipinchavu
Lokalu kadilina
Naakika lekkaledu
Hi! Hi!
Hi! Hi!
Hi! Hi!
Hi! Hi!