Telugu Lyrics
అని అనెదరె లోకం
కనులకు కనబడవు
కన్నార నెరగవు
గాలి నీరు గాలి నీరు
అని అనెదరె లోకం
కనులకు కనబడవు
కన్నార నెరగవు
జీవుల నన్నిటిని
జీవించు టందుకు
శరీరపు లోపల
స్థిరపరచి నాడు
ఆది పురుషుడైన
అరగొరవైన
ఏది నీవు నమ్మిన
దేవుడైన
సర్వము ఆతడే
సర్వము ఆతడే
సృష్టిలో వెలుగు
సర్వము ఆతడే
గాలి నీరు గాలి నీరు
అని అనెదరె లోకం
కనులకు కనబడవు
కన్నార నెరగవు
పాడు బడియున్నా
ప్రకృతిలోన
అందరిలో నుండు
అది నీవు కాన
పాడు బడియున్నా
ప్రకృతిలోన
అందరిలో నుండు
అది నీవు కాన
అనుభవంబుతోడ
ఆత్మ యందు
అంతరంగమెల్ల
అద్దమైన
అపుడు నీవు చూచెదవు
అదియె దేవుడు
అన్నిటిలో వెలుగు
అదియె నీవు
English Lyrics / Transliteration
Ani anedare lokam
Kanulaku kanabadavu
Kannaara neragavu
Gaali neeru gaali neeru
Ani anedare lokam
Kanulaku kanabadavu
Kannaara neragavu
Jeevula nannitini
Jeevinchu tunduku
Shareerapu lopala
Sthiraparachi naadu
Aadi purushudaina
Aragoravaina
Edi neevu nammina
Devudaina
Sarvamu aatade
Sarvamu aatade
Srustilo velugu
Sarvamu aatade
Gaali neeru gaali neeru
Ani anedare lokam
Kanulaku kanabadavu
Kannaara neragavu
Paadu badiyunna
Prakrutilona
Andarilo nundu
Adi neevu kaana
Paadu badiyunna
Prakrutilona
Andarilo nundu
Adi neevu kaana
Anubhavambuthoda
Aatma yandu
Antarangamella
Addamaina
Apudu neevu choochedavu
Adiye devudu
Annitilo velugu
Adiye neevu