Telugu Lyrics
మళ్లీ వచ్చెనా
గలగల నదిలో అలలు రేపెనా
గాలి వాన గాలి వాన
మళ్లీ వచ్చెనా
గలగల నదిలో అలలు రేపెనా
పల్లెటూరు పొలాలన్నీ
పచ్చని పైరులన్నీ
తడిసి ముద్దయ్యెనా
తడిసి ముద్దయ్యెనా
గాలి వాన గాలి వాన
మళ్లీ వచ్చెనా
గలగల నదిలో అలలు రేపెనా
చిట్టి పొట్టి పిల్లలందరూ
చిందులేస్తూ గంతులేస్తూ
ఆడుకునే వేళాయెనా
ఆడుకునే వేళాయెనా
గాలి వాన గాలి వాన
మళ్లీ వచ్చెనా
గలగల నదిలో అలలు రేపెనా
నానిన బట్టలు ఆరబెట్టి
గాలిలోన ఎగరవేసి
పాటలు పాడే వేళాయెనా
పాటలు పాడే వేళాయెనా
గాలి వాన గాలి వాన
మళ్లీ వచ్చెనా
గలగల నదిలో అలలు రేపెనా
English Lyrics / Transliteration
Malli vacchena
Galagala nadilo alalu repena
Gaali vaana gaali vaana
Malli vacchena
Galagala nadilo alalu repena
Palletooru polalanni
Pachani pairulanni
Tadisi muddaiyena
Tadisi muddaiyena
Gaali vaana gaali vaana
Malli vacchena
Galagala nadilo alalu repena
Chitti potti pillalandaru
Chindulesthu ganthulesthu
Aadukune velaayena
Aadukune velaayena
Gaali vaana gaali vaana
Malli vacchena
Galagala nadilo alalu repena
Naanina battalu aarabetti
Gaalilona agaravesi
Paatalu paade velaayena
Paatalu paade velaayena
Gaali vaana gaali vaana
Malli vacchena
Galagala nadilo alalu repena