Telugu Lyrics
గబగబ రారా రారా
చెంప గిలిగింత పెట్టే
అమ్మాయిని కనరా
గబగబ రారా రారా
గబగబ రారా రారా
చిలిపిగ అల్లరి చేసే
ప్రియురాలిని కనరా
పండుగ తెచ్చే పసిడి కిరణం
ఇంటికి వెలుగై వెలిగే వరం
వయసులో తేనె పులుములు
మనసున మల్లె సుగాలు
అరె అరె అరె ఆరంభం
ఈ మధురమైన సంగమం
కొత్తగ చూసే కొత్త లోకం
శృంగారాల సుమాగమం
గబగబ రారా రారా
గబగబ రారా రారా
చెంప గిలిగింత పెట్టే
అమ్మాయిని కనరా
గబగబ రారా రారా
గబగబ రారా రారా
చిలిపిగ అల్లరి చేసే
ప్రియురాలిని కనరా
పదునైన చూపులు
మగవారి మనసులో
తుఫానులు రేపగా
పదహారేళ్ళ వయసు
మువ్వల పరుగులో
నవరాగ మేలుకో
అవునులే అవునులే
నువ్వులే నువ్వులే
నీకోసం నేనే పుట్టినా
నేనొచ్చా నేనొచ్చా
నీ ఒడిలో వాలనా
నీ కౌగిలి చేరనా
గబగబ రారా రారా
గబగబ రారా రారా
చెంప గిలిగింత పెట్టే
అమ్మాయిని కనరా
గబగబ రారా రారా
గబగబ రారా రారా
చిలిపిగ అల్లరి చేసే
ప్రియురాలిని కనరా
English Lyrics / Transliteration
Gabagaba rara rara
Chempa giligintha pette
Ammayini kanara
Gabagaba rara rara
Gabagaba rara rara
Chilipiga allari chese
Priyuraalini kanara
Panduga teche pasidi kiranam
Intiki velugai velige varam
Vayusulo tene pulumulu
Manasuna malle sugamlu
Are are are aarambham
Ee madhuramaina sangamam
Kottaga choose kotta lokam
Shrungaraala sumagammam
Gabagaba rara rara
Gabagaba rara rara
Chempa giligintha pette
Ammayini kanara
Gabagaba rara rara
Gabagaba rara rara
Chilipiga allari chese
Priyuraalini kanara
Padunaina choopulu
Magavaari manasulo
Thufaanulu repaga
Padahaarella vayasu
Muvvala parugulo
Navaraaga meluko
Avunule avunule
Nuvvule nuvvule
Neekosam nene puttina
Nenoccha nenoccha
Nee odilo vaalana
Nee kougili cherana
Gabagaba rara rara
Gabagaba rara rara
Chempa giligintha pette
Ammayini kanara
Gabagaba rara rara
Gabagaba rara rara
Chilipiga allari chese
Priyuraalini kanara