Telugu Lyrics
నా గుండెల్లో నీవుంటావు
గడియారం గడియారం
నా చూపుల్లో నీవే వుంటావు
మొదలులేని నీ మాయలో
మూగబోయెను ఈ లోకం
కొత్తగా ఏదో లోకం
చుట్టుముట్టెను మది లోకం
పొద్దు పొడవని రాత్రులే
నేడు చూస్తుంటే
రాత్రి పొడవని పగలే
నాకు సొంతమైతే
కాలం ఆగాలి
నీకోసమే కాసేపు
క్షణాలే ఆగాలి
నీ ఊహల్లోనే
గడియారం గడియారం
నా గుండెల్లో నీవుంటావు
గడియారం గడియారం
నా చూపుల్లో నీవే వుంటావు
నీ పలుకే మంత్రం
నా మనసుకు శాస్త్రం
నీ అడుగే స్వతంత్రం
నా జగతికి సూత్రం
నీ నవ్వే వేదం
నా దారికే ఆగాధం
నీ స్పర్శే స్వేచ్ఛ
నా బ్రతుకుకే మరెంతో
నేలరాలిన పూవునే
పైకి లేపె నీ స్నేహం
నీవే నా ఆశ
నీవే నా ఊహ
గడియారం గడియారం
నా గుండెల్లో నీవుంటావు
గడియారం గడియారం
నా చూపుల్లో నీవే వుంటావు
మొదలులేని నీ మాయలో
మూగబోయెను ఈ లోకం
కొత్తగా ఏదో లోకం
చుట్టుముట్టెను మది లోకం
పొద్దు పొడవని రాత్రులే
నేడు చూస్తుంటే
రాత్రి పొడవని పగలే
నాకు సొంతమైతే
కాలం ఆగాలి
నీకోసమే కాసేపు
క్షణాలే ఆగాలి
నీ ఊహల్లోనే
గడియారం గడియారం
నా గుండెల్లో నీవుంటావు
గడియారం గడియారం
నా చూపుల్లో నీవే వుంటావు
English Lyrics / Transliteration
Na Gundello Neevuntavu
Gadiyaram Gadiyaram
Na Choopullo Neeve Vuntavu
Modhaluleni Nee Maayalo
Moogaboyenu Ee Lokam
Koththaga Edo Lokam
Chuttumuttenu Madhi Lokam
Poddhu Podavani Raathrulae
Nedu Chusthunte
Raathri Podavani Pagalae
Naaku Sonthamaithey
Kaalam Aagaali
Neekosame Kaasepu
Kshanaalae Aagaali
Nee Oohalonae
Gadiyaram Gadiyaram
Na Gundello Neevuntavu
Gadiyaram Gadiyaram
Na Choopullo Neeve Vuntavu
Nee Paluke Manthram
Na Manasuku Shastram
Nee Aduge Swathanthram
Na Jagathiki Soothram
Nee Navve Vedham
Na Daarike Aagaadham
Nee Sparshe Svechcha
Na Brathukuke Marehtho
Naelaraalina Poovune
Paiki Lepe Nee Sneham
Neeve Na Aasha
Neeve Na Ooha
Gadiyaram Gadiyaram
Na Gundello Neevuntavu
Gadiyaram Gadiyaram
Na Choopullo Neeve Vuntavu
Modhaluleni Nee Maayalo
Moogaboyenu Ee Lokam
Koththaga Edo Lokam
Chuttumuttenu Madhi Lokam
Poddhu Podavani Raathrulae
Nedu Chusthunte
Raathri Podavani Pagalae
Naaku Sonthamaithey
Kaalam Aagaali
Neekosame Kaasepu
Kshanaalae Aagaali
Nee Oohalonae
Gadiyaram Gadiyaram
Na Gundello Neevuntavu
Gadiyaram Gadiyaram
Na Choopullo Neeve Vuntavu