Telugu Lyrics
గంగమ్మ తల్లిగ దిగివచ్చింది
గగన మెతు గళోచింది
గంగమ్మ తల్లిగ దిగివచ్చింది
అడవి తల్లి ఒడిలోన
అంబికమ్మ అడుగెట్టింది
అడవి తల్లి ఒడిలోన
అంబికమ్మ అడుగెట్టింది
అంకెమ్మ పేరు పిలిస్తే
ఆలయం నువ్వే అయితావు
ఆలయం నువ్వే అయితావు
అంకెమ్మ పేరు పిలిస్తే
ఆలయం నువ్వే అయితావు
సమ్మక్క సార్లమ్మ
తల్లులము అమ్మ
సమ్మక్క సార్లమ్మ
తల్లులము అమ్మ
నీళ్ళు లేక వాడెనే
పంట పొలము వాడిపోయె
నీళ్ళు లేక వాడెనే
పంట పొలము వాడిపోయె
గంగమ్మ తల్లిగ దిగివచ్చి
పంటలకు ప్రాణం పోసింది
పంటలకు ప్రాణం పోసింది
గంగమ్మ తల్లిగ దిగివచ్చి
పంటలకు ప్రాణం పోసింది
వన దేవత రూపం నీవే
వయసంతా వరమిచ్చింది
వయసంతా వరమిచ్చింది
వన దేవత రూపం నీవే
వయసంతా వరమిచ్చింది
సమ్మక్క సార్లమ్మ
తల్లులము అమ్మ
సమ్మక్క సార్లమ్మ
తల్లులము అమ్మ
English Lyrics / Transliteration
Gangamma talliga digivachindi
Gagana methu galochindi
Gangamma talliga digivachindi
Adavi talli odilona
Ambikamma adugeditti
Adavi talli odilona
Ambikamma adugeditti
Ankemma peru piliste
Aalayam nuvve ayithavu
Aalayam nuvve ayithavu
Ankemma peru piliste
Aalayam nuvve ayithavu
Sammakka Sarlamma
Tallulamu amma
Sammakka Sarlamma
Tallulamu amma
Neellu leka vaadene
Panta polamu vaadipoye
Neellu leka vaadene
Panta polamu vaadipoye
Gangamma talliga digivachi
Pantalaku pranam posindi
Pantalaku pranam posindi
Gangamma talliga digivachi
Pantalaku pranam posindi
Vana devata roopam neeve
Vayasantha varamichindi
Vayasantha varamichindi
Vana devata roopam neeve
Vayasantha varamichindi
Sammakka Sarlamma
Tallulamu amma
Sammakka Sarlamma
Tallulamu amma