Telugu Lyrics
తనలో దాచుకున్న
అందాల రూపం
అదే నువ్వే
వెలుగుల మేఘం
తనలో దాచుకున్న
నవ్వుల దీపం
అదే నువ్వే
చిరుగాలి తనువే
నీలా పరిగెత్తెనుగా
నీ ఊహల తరగని
అలలలో మునిగెనుగా
నీ కళ్ళలో మెరిసే
కథలే చదివెనుగా
ఏ తీరాన నౌకలా
పయనించెనుగా
గగనం భువనం
తనలో దాచుకున్న
అందాల రూపం
అదే నువ్వే
వేళ్ళాడే తారలం
నీ చుట్టూ తిరిగాయి
అందరి మనసుల్లో
నీ ఊసే నిలిచింది
నింగిని అద్దాల
పగిలిన రంగులం
నవరాగమాయెలే
నీ ఊహల అడుగులే
అలకల రేఖలు
మురిసేటి కనులలో
నమ్మలేని రూపం
నిన్నే కనుగొనే
గగనం భువనం
తనలో దాచుకున్న
అందాల రూపం
అదే నువ్వే
వెలుగుల మేఘం
తనలో దాచుకున్న
నవ్వుల దీపం
అదే నువ్వే
చిరుగాలి తనువే
నీలా పరిగెత్తెనుగా
నీ ఊహల తరగని
అలలలో మునిగెనుగా
నీ కళ్ళలో మెరిసే
కథలే చదివెనుగా
ఏ తీరాన నౌకలా
పయనించెనుగా
English Lyrics / Transliteration
Tanalō dācukunnna
Andāla rūpam
Adē nuvvē
Velugula mēgham
Tanalō dācukunnna
Navvula dīpam
Adē nuvvē
Cirugāli tanuvē
Nīlā parigettanugā
Nī ūhala taragani
Alalalo munigenu gā
Nī kaḷlalō merisē
Kathalē cadivenu gā
Ē tīrāna naukala
Payanincenu gā
Gaganam bhuvannam
Tanalō dācukunnna
Andāla rūpam
Adē nuvvē
Vēḷḷāḍē tāralam
Nī cuṭṭū tirigāyi
Andari manasulō
Nī ūse nilicindi
Ninggi ni addāla
Pagilina raṅgulam
Navarāgamāyalē
Nī ūhala aḍugulē
Alakala rēkhalu
Murisēṭi kanulalō
Nammalēni rūpam
Ninnē kanugonē
Gaganam bhuvannam
Tanalō dācukunnna
Andāla rūpam
Adē nuvvē
Velugula mēgham
Tanalō dācukunnna
Navvula dīpam
Adē nuvvē
Cirugāli tanuvē
Nīlā parigettanugā
Nī ūhala taragani
Alalalo munigenu gā
Nī kaḷlalō merisē
Kathalē cadivenu gā
Ē tīrāna naukala
Payanincenu gā