Telugu Lyrics
గడచిన కన్నీళ్ళు గంగా ప్రవాహమ్ములే
భువిలోన జీవనపు మధురానుభూతులై
కరిగిపోయే గాయాలై
కన్నీళ్ళ గంగా ప్రవాహమ్ములే
గడచిన కన్నీళ్ళు గంగా ప్రవాహమ్ములే
ఆశల కోటలన్ని కూలిపోయినవేళ
హృదయపు లోతులందు
వేదనలన్నీ ఏరులై
పారే కాలమే
కన్నీళ్ళ గంగా ప్రవాహమ్ములే
గడచిన కన్నీళ్ళు గంగా ప్రవాహమ్ములే
భువిలోన జీవనపు మధురానుభూతులై
కరిగిపోయే గాయాలై
కన్నీళ్ళ గంగా ప్రవాహమ్ములే
గడచిన కన్నీళ్ళు గంగా ప్రవాహమ్ములే
English Lyrics / Transliteration
Gachina kannillu Ganga pravahammule
Bhuvi lona jeevanapu madhuraanubhuthulai
Karigipoye gaayalaai
Kannilla Ganga pravahammule
Gachina kannillu Ganga pravahammule
Aashala kotalanni kulipoyinavela
Hrudayapu lothulandu
Veedanalanni erulai
Paare kaalame
Kannilla Ganga pravahammule
Gachina kannillu Ganga pravahammule
Bhuvi lona jeevanapu madhuraanubhuthulai
Karigipoye gaayalaai
Kannilla Ganga pravahammule
Gachina kannillu Ganga pravahammule